Anchor Manjusha : అదిరిపోయే అందాల విందుతో యాంకర్ మంజుష డ్యాన్స్.. వీడియో
Anchor Manjusha: యాంకర్ మంజూష గురించి తెలుగు వారికి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. యాంకర్‌గా నటిగా ఎంతగానో అలరిస్తోంది. జెమిని టీవీలో యాంకర్ గా చేస్తూ అదరగొట్టింది. మోడల్ గా లైఫ్ స్టార్ట్ చేసిన మంజూష ఆ తర్వాత బుల్లితెరపై, పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా కృష్ణ వంశీ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన రాఖీ సినిమాతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా అద్బుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అత్తారింట్లో అత్తమామలు, భర్త పెట్టే భాదలను తట్టుకుంటూ చేసిన నటన ఎంతగానో ఆకట్టుంకుంది.సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ని ఇంటర్వ్యూ చేస్తూ బాగా పాపులర్ అయింది. దాదాపు 3000 కు మంది పైగా టాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి రికార్డు సృష్టించింది. కాగా గ్లామర్ షోకి దూరంగా ఉండే ఈ బొద్దుగుమ్మ ప్రస్తుతం రూటు మార్చింది. అదిరిపోయే గ్లామర్ షో చేస్తూ అందరి మతిపోగొడతోంది. ఇతర యాంకర్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.
వరుస ఫొటో షూట్స్ తో పొట్టి పొట్టి డ్రెస్సులలో, నిక్కర్ లలో థైస్, ఎద అందాలతో వయ్యారాలు ఒలకబోస్తోంది. హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది.ప్రస్తుతం ఈ బొద్దుగుమ్మ డ్యాన్స్ వీడియో ఇన్ స్టాలో వైరల్ అవుతోంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ పూజా హెగ్డే నటించిన బీస్ట్ సినిమాలోని అరబిక్ కుత్తు సాంగ్ లో వయ్యారాలు ఒలకబోస్తూ నడుము తెగ తిప్పేస్తోంది. సింపుల్ గా స్టెప్పులు వేస్తూ ఎక్స్ప్రెషన్స్ తో మతిపోగొడతోంది.
View this post on Instagram