Vishnu Priya : విష్ణు ప్రియ‌.. ఆ తిప్పుడేంది అమ్మ‌డు.. యూత్ ఏమై పోవాలి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : విష్ణు ప్రియ‌.. ఆ తిప్పుడేంది అమ్మ‌డు.. యూత్ ఏమై పోవాలి..!

 Authored By sandeep | The Telugu News | Updated on :26 May 2022,12:30 pm

Vishnu Priya : బుల్లితెర‌పై పాపుల‌ర్ యాంక‌ర్‌గా విష్ణు ప్రియ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రొటీన్ ఫార్ములాకు చెక్ పెడుతూ అందంతో కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇక విష్ణుప్రియ గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో తో నెటిజన్స్ కు షాక్ ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఘాటు అందాల‌తో హీటెక్కించింది. తాజాగా వీడియో షేర్ చేయ‌గా, ఇందులో విష్ణుప్రియా ఎద అందాలను గట్టిగా ఎగ్గట్టింది. ఆమె చేసే డాన్సుకి పరువాలు షేక్‌ అవుతుండటంతో నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ అయిపోతుంది. మరోవైపు అమ్మ‌డి స‌న్నని న‌డుము చూసి కుర్రాళ్ల కొంప కొల్లేరవుతుందట.

విష్ణు ప్రియ మొదట యాంకర్ గా కంటే కూడా సినిమాల్లో నటిగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో కూడా నటించింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు. హీరోయిన్ గా అనుకున్నంత క్రేజ్ అందుకోలేకపోయిన విష్ణు ప్రియా అనంతరం టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంది.

vishnu priya stunning video viral

vishnu priya stunning video viral

Vishnu Priya ; విష్ణు హంగామా…

ముఖ్యంగా పోవే పోరా టెలివిజన్ షో తో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. సుడిగాలి సుదీర్ తో జోడిగా చేసిన ఆ గేమ్ షో ద్వారా క్రేజ్ అందుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేసింది. `పోరా పోవే` షోతో పాపులర్‌ అయ్యిన విష్ణు ప్రియా ఆ తర్వాత పలు షోస్‌లో మెరిసింది. `బొమ్మ అదిరింది`లోనూ కనువిందు చేసింది. దీంతోపాటు అడపాదడపా `జబర్దస్త్`లో, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ`లో మెరుస్తుంది. `కామెడీ స్టార్స్` లోనూ తళుక్కున్న మెరుస్తూ కనువిందు చేస్తుంది. అయితే ఆమెకంటూ ఇప్పుడు సెపరేట్‌గా ఓ పెద్ద షో లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశకి గురి చేస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది