Rashmi Gautam : నల్ల దుస్తుల్లో మెరిసిన నెరజాన.. యాంకర్ రష్మీ గౌత‌మ్‌ పిక్స్ వైరల్

Advertisement
Advertisement

rashmi gautam యాంకర్ రష్మీ గౌత‌మ్‌ rashmi gautam బుల్లితెరపై చేసే అందాల విందు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ అందాలతో షోను ఊపేస్తుంటుంది. అయితే ఎప్పుడూ కూడా హద్దులు దాటదు. తనకు ఉన్న పరిధిలోనే అందాలను ఆరబోస్తుంటారు. ఇక వెండితెర మీద రష్మీ గౌత‌మ్‌ రెచ్చిపోయింది.

Advertisement

Anchor rashmi gautam Latest Pics Goes Viral

అలా హద్దులు మీరి శృంగార భరిత పాత్రల్లో నటించింది. కానీ ఆ చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. గుంటూరు టాకీస్ సినిమాతో రష్మీ గౌత‌మ్‌కి బ్యాడ్ ఇమేజ్ ఏర్పడింది. అందుకే అప్పటి నుంచి అలాంటి పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చారు. అలా మొత్తానికి వెండితెరకే దూరంగా ఉంటోంది రష్మీ.

Advertisement

Anchor rashmi gautam Latest Pics Goes Viral

నల్ల దుస్తుల్లో ఈ నెరజానలా రష్మీ గౌత‌మ్‌.. rashmi gautam

కానీ సోషల్ మీడియాలో మాత్రం రష్మీ rashmi gautam ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటారు. ఇక ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి రష్మీ గౌత‌మ్‌ మంచితనం గురించి తెలుస్తుంది.

Anchor rashmi gautam Latest Pics Goes Viral

మూగ జీవాల పట్ల రష్మీ ఎంత ప్రేమను కనబరుస్తారో కనిపిస్తుంటుంది. ఇక రష్మీ గౌత‌మ్‌ షేర్ చేసే ఫోటోలు మాత్రం నెట్టింట్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. అలా తాజాగా రష్మీ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ దుమ్ములేపుతోంది.

Anchor rashmi gautam Latest Pics Goes Viral

ప్రతీ వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కోసం వేసే అవుట్ ఫిట్, స్టైలింగ్ అదిరిపోతోంది. వాటి గురించి స్పెషల్‌గా చెబుతూ ప్రతీ వారం కొన్ని ఫోటోలను షేర్ చేస్తుంటారు.

Anchor rashmi gautam Latest Pics Goes Viral

అలా ఆమె షేర్ చేసే ఈ ఫోటో షూట్లు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్, అందులోని డ్రెస్, ఆ అవుట్ ఫిట్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. నల్ల దుస్తుల్లో ఈ నెరజాన మెరిసిపోతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> యాంక‌ర్‌ సుమ, అనసూయలని డామినేట్ చేస్తున్న రష్మీ గౌతం..

ఇది కూడా చ‌ద‌వండి ==> యాంకర్ ఓంకార్ పై బండ్ల గణేశ్ సీరియస్? ఇదేం టార్చర్.. అంటూ సిక్స్త్ సెన్స్ షోపై కామెంట్స్?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇమ్మాన్యుయేల్ కు జబర్దస్త్ వర్ష షాక్.. బుల్లెట్ భాస్కర్ తో రొమాన్స్.. రచ్చ రచ్చ చేశారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> కమిట్‌మెంట్ అడిగిన స్టార్‌ హీరో.. రిటన్‌లో బంపర్ ఆఫర్ ఇచ్చిన ఖుష్బూ

Recent Posts

Today Gold Rate January 14 : నేటి గోల్డ్ & వెండి ధరలు ఎలా ఉన్నాయంటే !!

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…

35 minutes ago

Mutton : సంక్రాంతి పండుగ వేళ మీరు మటన్ కొనేటప్పుడు.. ఇవి గమనించలేదో అంతే సంగతి..!

Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…

1 hour ago

Male Infertility : పిల్లలు పుట్టకపోవడానికి మద్యం సేవించడం కూడా ఒక కారణమా ?

Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…

3 hours ago

Nari Nari Naduma Murari Movie Review : నారి నారి నడుమ మురారి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…

4 hours ago

Zodiac Signs January 14 2026 : జ‌న‌వ‌రి 14 బుధువారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…

4 hours ago

Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…

10 hours ago

Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్‌..!

Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…

11 hours ago

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…

13 hours ago