Anasuya : జబర్దస్త్ నుంచి అనసూయ అవుట్!.. అందుకే రష్మీ వచ్చిందా?

Anasuya : బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జబర్దస్త్ యాంకర్‌గా అనసూయ, ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్‌గా రష్మీ ఫిక్స్ అయినప్పటి నుంచి షో మరింతగా మారిపోయింది. అలా మొత్తానికి రష్మీ,అనసూయ మధ్య వైరం రాకుండా ఇలా డివైడ్ చేసి పారేశారు. అయితే ఒకరి షోలకు మరొకరు రారు.

కానీ తాజాగా అనసూయ స్థానంలో రష్మీ వచ్చింది. అనసూయ హోస్ట్ చేయాల్సిన ప్లేస్‌లో రష్మీ దుమ్ములేపేస్తోంది. ఈ మార్పుకు మామూలు కారణాలే ఉన్నాయా? లేదా భారీగా మార్పులు చేర్పులు జరగబోతోన్నాయా? అనే అనుమానాలు ఇప్పుడు సో,,  అవుతున్నాయి. మామూలుగా అయితే అనసూయ ఎప్పుడూ కూడా తన జబర్దస్త్ షూటింగ్‌ను మిస్ అవ్వదు.

Anchor Rashmi In Palce Of Anasuya InJabardasth Show

Anasuya : అనసూయ స్థానంలో రష్మీ

కానీ ఇప్పుడు వరుసగా సినిమాలతో అనసూయ బిజీగా మారింది. దీంతో జబర్దస్త్ షూటింగ్‌కు హాజరు కాలేకపోతోంది. అందుకే అనసూయ స్థానంలో ఇలా రష్మీ గెస్టుగా వచ్చి షోను ముందుకు నడిపించినట్టు తెలుస్తోంది. ఒక వేళ అనసూయ పూర్తిగా మానేసినా కూడా వచ్చే నష్టమేమీ లేదని అర్థమవుతూనే ఉంది. రష్మీ రెండు షోలను ఈజీగా లాగించేస్తుంది.

Recent Posts

Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta  : బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్‌ అయ్యింది. గతంలో టీమిండియా…

6 hours ago

Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు.. వీడియో

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…

7 hours ago

Manchu Vishnu : కన్నప్ప కు నెగిటివ్ ప్రచారం చేస్తే అంతే సంగతి..!

Manchu Vishnu : టాలీవుడ్‌ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…

8 hours ago

Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!

రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…

9 hours ago

Team India : టెస్టుల్లో మనోళ్లు ఆడలేరా..? 9 టెస్టుల్లో ఒకేఒక టెస్ట్ లో గెలిచిన టీం ఇండియా..!

Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…

9 hours ago

RK Roja : తొక్కిపెట్టి నార తీస్తా.. నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ .. రోజా వీడియో..!

RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…

10 hours ago

Wife : వామ్మో శోభనం రోజే భర్తకు చుక్కలు చూపించిన భార్య.. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా..!

Wife  : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…

11 hours ago

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…

12 hours ago