
Anchor Ravi About Ashu Reddy Using Set Properties
Anchor Ravi : యాంకర్ రవి అషూ రెడ్డి మధ్య ఎప్పుడూ ఏదో ఒక కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఈ ఇద్దరూ ఇప్పుడు హ్యాపీ డేస్ షోతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. మధ్యలో రవి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లినప్పుడు ఆ షో కొన్ని రోజులు ఆగిపోయింది. మధ్యలో యూట్యూబర్ నిఖిల్‌ను తీసుకొచ్చారు. కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. దీంతో మళ్లీ రవినే ఆ షో పగ్గాలు పట్టుకున్నాడు.
మళ్లీ రవి ఎంట్రీ ఇచ్చాక, అషూతో కలిసి ఆ షోను నడిపించేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్‌లో చేసే ఫన్ ఎక్కువగా ఉంటుంది. షూటింగ్ లేకుండా సెట్‌లో ఖాళీగా ఉన్న సమయాల్లో ఈ ఇద్దరూ ఒకరి వీడియో ఒకరు తీసుకుంటూ వాటికి ఫిల్టర్లు యాడ్ చేసి నానా హంగామా చేస్తుంటారు. ఇక అషూ రెడ్డి చేసే వింత ఫోటో షూట్ల మీద రవి సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంటాడు.
Anchor Ravi About Ashu Reddy Using Set Properties
తాజాగా అషూ చేసిన వెరైటీ ఫోటో షూట్ మీద కౌంటర్లు వేశాడు. అబ్రకదబ్ర అంటూ సెట్‌లో ఉన్న ప్రాపర్టీలను వాడి ఫోటో షూట్ చేసింది. దీనిపై కౌంటర్లు వేస్తూ అషూ పరువుతీసేశాడు రవి. సెట్ ప్రాపర్టీస్‌ను కూడా వదలవా? అని యాంకర్ రవి అనేశాడు. అవి కూడా మనవే కదా? అని అషూ రెడ్డి రివర్స్ పంచ్ వేసింది. మొత్తానికి అషూ ఫోటో షూట్ మాత్రం నెట్టింట్లో ఫన్ క్రియేట్ చేస్తోంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.