Anchor Soumya Rao : నడుము అందాలు చూపిస్తూ లంగా లేపి మరి స్టెప్పులు వేస్తున్న యాంకర్ సౌమ్య రావు వీడియో వైరల్..!!
Anchor Soumya Rao : గత ఏడాది జబర్దస్త్ యాంకర్ రేష్మి స్థానంలో సౌమ్యారావు రావటం తెలిసిందే. అదేంటో జబర్దస్త్ షో కి యాంకర్ చేసే ప్రతి ఒక్కరు ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీ స్టేటస్ సంపాదిస్తారు. ఇదే తరహాలో సౌమ్యరావు తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వచ్చిన కొన్నాళ్లకే జబర్దస్త్ ఆడియన్స్ కి చాలా దగ్గర అయిపోయింది. వచ్చేరాని తెలుగు మాటలతో క్యూట్ గా తన అందాలు చూపిస్తూ… షో సక్సెస్ చేయడంలో ఎంతో కష్టపడుతూ ఉంది.
కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన సౌమ్య తెలుగు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయింది. జబర్దస్త్ కామెడీ షోకి యాంకరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో సౌమ్యరావు ఫాలోవర్స్ సంఖ్య పెంచుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఈ క్రమంలో సౌమ్య పోస్ట్ చేసే ఫోటోలు చేసే రీల్స్ ఆమె అభిమానులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి.
Anchor Soumya Rao latest photos in instagram
ఈ తరహాలోనే లేటెస్ట్ గా ఒక తమిళ పాటకి నడుము చూపిస్తూ పసుపు లంగా లేపుతూ… రెచ్చగొట్టే తరహాలో సౌమ్యారావు చేసిన సాంగ్ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు కుదిపేస్తుంది. ప్రేమలో పడినప్పుడు అంటూ క్యాప్షన్ పెట్టి సౌమ్యా రావు నడుము అందాలతో పాటు ఎద అందాలు.. చూపిస్తూ నడుముని నాగుపాముల మెలికలు తిప్పుతూ.. వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
