Home » Entertainment » Anchor Sreemukhi Beauty In Pink Dress
Entertainment

Sreemukhi : పింక్ డ్రెస్ లో శ్రీముఖి అందాలు.. విప్పిమరి చూపిస్తోంది..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: August 29, 2023, 9:00 am
Advertisement

Sreemukhi : యాంకర్ శ్రీముఖి అందరికీ సుపరిచితురాలే. తెలుగు టెలివిజన్ రంగం లో ఉన్న టాప్ యాంకర్ లలో శ్రీముఖి ఒకరు. ఒకపక్క టెలివిజన్ షోలకు యాంకరింగ్ చేస్తూనే మరోపక్క సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద ఈవెంట్ లకి సైతం యాంకరింగ్ చేయడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. ఆ సమయంలో చాలా తెలివైన గేమ్ ఆడటం మాత్రమే కాదు.. మిగతా కంటెస్టెంట్లకు మంచి పోటీ ఇచ్చింది.

Advertisement

కానీ చివరాఖరికి విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ గెలవడం జరిగింది. అంతేకాదు ఒకపక్క బుల్లితెరలో రాణిస్తూనే మరోపక్క సినిమా రంగంలో కూడా వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ ఉంది. ఇటీవలే చిరంజీవి కొత్త సినిమా “భోళా శంకర్” లో కూడా నటించడం జరిగింది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో శ్రీముఖి ప్రతి వారం తన అంద చందాలతో రకరకాల ఫోటోషూట్స్ తో అలరిస్తుంటుంది అన్న సంగతి తెలిసిందే.

Sreemukhi : పింక్ డ్రెస్ లో శ్రీముఖి అందాలు.. విప్పిమరి చూపిస్తోంది..!!

Advertisement

ఈ క్రమంలో తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో శ్రీముఖి ఫోటోలు షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో బుట్ట బొమ్మలా మాదిరిగా శ్రీముఖి ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో టాప్ అందాలను హైలెట్ చేస్తూ కుర్ర కారుకు పిచ్చెక్కిస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పింక్ కలర్ డ్రెస్సులు శ్రీముఖి అందాలకు భారీ ఎత్తున కామెంట్లు లైక్ లు వస్తున్నాయి.

 

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి