anchor Sreemukhi doing one more big show in etv
Sreemukhi : తెలుగు బుల్లి తెర పై స్టార్ యాంకర్ అంటే కచ్చితంగా సుమ పేరు వినిపిస్తుంది. ప్రతి కార్యక్రమంలో కూడా సుమ కనిపిస్తోంది. కేవలం బుల్లి తెర కార్యక్రమాల్లో కాకుండా సినిమా లకు సంబంధించిన పలు ఫంక్షన్స్ లో ఆమె సందడి చేస్తూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో సుమ జోరు కాస్త తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే ఆమె ఆరోగ్యం మరియు ఇతర విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉండడం వల్ల గతం లో మాదిరిగా ఎక్కువ కార్యక్రమాలను చేయడం లేదు. ఆమె షోస్ కి ఇప్పటికీ కూడా విపరీతమైన ఆదరణ ఉంది. సుమ హోస్టింగ్ చేయాలంటూ స్టార్ హీరోలు సైతం తమ సినిమా ల యొక్క కార్యక్రమాలను డేట్లు సరి చేసుకొని మరి ఆమెను ఆహ్వానిస్తూ ఉంటారు.
అలాంటి సుమ ఇప్పుడు శ్రీముఖి తో పోలిస్తే కాస్త తక్కువ షోస్ చేస్తుందని చెప్పాలి. యాంకర్ గారి శ్రీముఖి జోరు మామూలుగా లేదు. వరుసగా ఈటీవీ, మాటీవీ, జీటీవీ అనే తేడా లేకుండా అన్ని చానల్స్ లో కూడా శ్రీముఖి కనిపిస్తుంది. ఈ బుల్లి తెర రాములమ్మ జోరు చూస్తుంటే భవిష్యత్తులో యాంకర్ సుమ కంటే కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసిన ఘనత దక్కించుకుంటుందేమో అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా ప్రస్తుతం సుమ కంటే కాస్త తక్కువగా శ్రీముఖి ఉందట, త్వరలోనే అంతకు మించి అయినా ఆశ్చర్యం లేదేమో. ప్రస్తుతం శ్రీముఖి కొత్త షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.
anchor Sreemukhi doing one more big show in etv
ఈటీవీలో ప్రసారం కాబోతున్న మిస్టర్ అండ్ మిసెస్ కొత్త షో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ సమాచారం అందుతుంది. శ్రీముఖి ఈ మధ్య కాలంలో తెగ వార్తల్లో నిలుస్తోంది, పదే పదే ఆమె బుల్లి తెరపై మరియు వెండి తెరపై కనిపిస్తూ ఉండడం వల్ల అభిమానులు ఆమెను మరింతగా ఆరాధిస్తున్నారు… అభినందిస్తున్నారు.. అభిమానిస్తున్నారు. ఇంత జోరు మీద ఉన్న శ్రీముఖి ముందు ముందు మరిన్ని కార్యక్రమాలను చేయాలని మనము కోరుకుందాం. ఈటీవీలో ప్రసారం కాబోతున్న ఈ కొత్త కార్యక్రమం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుని శ్రీముఖి కి మరింతగా పేరు తెచ్చి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.