Sreemukhi : శ్రీముఖికి లక్కు మామూలుగా లేదు.. ఏకంగా స్టార్ ఇంటికే కోడలు కాబోతుంది ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : శ్రీముఖికి లక్కు మామూలుగా లేదు.. ఏకంగా స్టార్ ఇంటికే కోడలు కాబోతుంది ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :19 December 2022,9:00 pm

Sreemukhi ; బుల్లితెరపై టాప్ త్రీ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. తన యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందా అంటే మొన్నటిదాకా నిజమనే వార్తలు వినిపించాయి. అయితే శ్రీముఖికి స్టార్ ప్రొడ్యూసర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయనకు వరుసకు కొడుకు అయ్యే

అతనికి శ్రీముఖిని ఇవ్వమని డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి శ్రీముఖి నాన్నగారిని అడిగేసారట.ఈ క్రమంలో శ్రీముఖి అభిప్రాయాలను గౌరవించే తండ్రి ఆమె మాట ప్రకారమే పెళ్లి చేయాలని అనుకున్నారట. అయితే శ్రీముఖి ఈ సంబంధాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. దానికి ముఖ్య కారణం శ్రీముఖి ఆల్రెడీ ఒక అబ్బాయి తో కమిట్మెంట్ తో ఉండటమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మన అందరికీ తెలిసిందే ప్రస్తుతం శ్రీముఖి ఏ రేంజ్ లో ఉందో. టాప్ త్రీ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది.

anchor Sreemukhi Getting married

anchor Sreemukhi Getting married

అంతేకాదు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ బుల్లితెరపై దూసుకెళుతోంది.అంతేకాకుండా శ్రీముఖి ఈ మధ్యనే ఇల్లు కూడా కొనింది. ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది. అలాంటి అమ్మడు స్టార్ ప్రొడ్యూసర్స్ రిలేటివ్స్ ఇంటికి కోడలు అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా సినీ వర్గాలతో సంబంధాలు పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా శ్రీముఖి ఈ పెళ్లి సంబంధాన్ని రిజెక్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా శ్రీముఖి త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేయబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది