Home » Entertainment » Anchor Sreemukhi Latest Photos Go Viral
Entertainment

Sreemukhi : నడుము చూపిస్తూ సైగ చేస్తూ శ్రీముఖి రచ్చ.. కొంటె చూపులతో కుర్రాళ్లను చంపేస్తోంది

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 5, 2022, 10:00 am
Advertisement

Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఈ మధ్య బాగా రెచ్చిపోతోంది. ఎంతలా అంటే తనను చూసి ఎవ్వరూ తట్టుకోలేనంతగా. సోషల్ మీడియాలో శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను బుల్లితెర మీద ఎంత క్రేజ్ ఉందో.. సోషల్ మీడియాలోనూ అంతే క్రేజ్ ఉంది. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. నిజానికి.. బుల్లితెర మీద తనే నెంబర్ వన్ యాంకర్. అడపా దడపా సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ 3 లోనూ జస్ట్ లో విన్నర్ కాబోయి రన్నర్ అయింది. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ రేంజ్ ఉంది. అందుకే.. తను సోషల్ మీడియాలో ఏ ఫోటో పెట్టినా ఆ ఫోటోను నెటిజన్లు వెంటనే వైరల్ చేసేస్తుంటారు.

anchor Sreemukhi latest photos go viral

Advertisement

Sreemukhi : మెరూన్ డ్రెస్సులో ఎద అందాలతో శ్రీముఖి రచ్చ

తాజాగా మెరూన్ కలర్ డ్రెస్సు వేసుకున్న శ్రీముఖి తన అందాలతో రచ్చ చేసింది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే షో కోసం వేసుకున్న కొత్త డ్రెస్ అది. ఆ డ్రెస్ వేసుకొని శ్రీముఖి చేసిన రచ్చ మామూలుగా లేదు. ఏది ఏమైనా శ్రీముఖి మామూల్ది కాదబ్బా.. తన కొంటె చూపులతో కుర్రాళ్లకు పిచ్చి లేపుతోంది. చంపేస్తోంది.. నడుము చూపిస్తూ సైగ చేస్తూ శ్రీముఖి చేసిన రచ్చ చూస్తే మీరు కూడా ఫిదా కావాల్సిందే. నెటిజన్లు అయితే తన నడుము అందాలను చూసి ఆగలేకపోతున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి