Anchor SreeMukhi : ఆహా శ్రీముఖి..కట్టు, బొట్టు మోడ్రన్ సావిత్రిలా వెలిగిపోతున్నావు..చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదంటున్న ఫ్యాన్స్
Anchor SreeMukhi : తాజాగా యాంకర్ కం శ్రీముఖి SreeMukhi తన ఇన్స్టాగ్రాం లో ఓ పిక్ షేర్ చేసింది. ఈ పిక్ చూసిన అందరూ చాలా డిఫ్రెంట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు చిట్టి పొట్టి డ్రసుల్లో పిక్కలు, ఎద అందాలను ఆరబోస్తూ కనిపించే ఈ బొద్దుగుమ్మ తాజాగా మాత్రం చక్కగా చీరకట్టులో కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. పండుగలకి, స్పెషల్ అకేషన్స్‌కి శ్రీముఖి తెలుగింటి ఆడపిల్లల్లో అందం ఉట్టిపడేలా లంగా ఓణీలోనో, శారీలోనో అందంగా ముస్తాబై రక రకాల ఫోజులిస్తూ ఫొటోలు దిగి అభిమానులతో పంచుకుంటుంది.
అలాగే ఇప్పుడు కూడా నీలిరంగు చీరలో నుదుటిన పొడవాటి బొట్టుపెట్టి ముత్యాల్లాంటి పలువరుసతో నవ్వుతూ ఫోజిచ్చింది శ్రీముఖి. ఈ ఫొటోలు చూస్తే ఎవరికైనా అలనాటి మహానటి సావిత్రి గుర్తు రావాల్సిందే. అలా ఆహ్లాదకరంగా శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ ఉన్నాయి.
Anchor SreeMukhi : అందానికే అసూయ పడుతుందా..!
తాజాగా ఈ నీలిరంగు చీరలోని పిక్స్‌ని తన ఇన్స్టాలో షేర్ చేయగా, నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫొటోలలో శ్రీముఖి SreeMukhi ని చూస్తే ఎవరైనా ముద్ద మదారం అని, అందానికే అసూయ పడుతుందని..ఆహా శ్రీముఖి SreeMukhi ..కట్టు, బొట్టు మోడ్రన్ సావిత్రిలా వెలిగిపోతున్నావు..
చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదంటు.. ఇలా ఫ్యాన్స్ రక రకాల కామెంట్స్ చేయడం గ్యారెంటీ. ఇక ఈమె ఈ మధ్య బుల్లితెర మీద సందడి చేస్తూ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాని మాత్రం అసలు వదలడం లేదు. శేఖర్ మాస్టర్‌తో కలిసి అప్పుడప్పుడు చేస్తున్న డాన్సులు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.