Anchor Sreemukhi marriage news
Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి తెలియని వారు ఉండరు. పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అసలు శ్రీముఖి ఇండస్ట్రీకి హీరోయిన్ అవుదామని వచ్చిందట కానీ బుల్లితెరపై షోలలో ఎక్కువగా అవకాశాలు రావడంతో దీనికే పరిమితం అయింది. కానీ అప్పుడప్పుడు పలు సినిమాలలో నటిస్తూ ఉంటారు. షోల తో పాటు పలు ఈవెంట్స్ ఆడియో లాంచ్ లు వంటి అన్ని ఫంక్షన్లకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. బుల్లితెరలో టాప్ యాంకర్ సుమ తర్వాత సెకండ్ ప్లేస్ లో శ్రీముఖి పేరునే వినిపిస్తుంది. ఇక శ్రీముఖికి 30 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు.
శ్రీముఖి పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. కానీ శ్రీముఖి మాత్రం నా పెళ్లి ఇప్పట్లో లేదు అంటూ ప్రతిసారి వాడిపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో శ్రీముఖి అలాంటి వాడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే శ్రీముఖి ఎవరిని చేసుకోబోతుందా అని చర్చలు జరుగుతున్నాయి. ఇక శ్రీముఖి బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. బుల్లితెరపై పలుషోలు చేస్తూ శ్రీముఖి బిజీగా గడుపుతుంది.
Anchor Sreemukhi marriage news
ఒకవైపు షోలు చేస్తూనే మరోవైపు శ్రీముఖి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నీ ఫోటోల పిచ్చి చూస్తుంటే చివరికి కెమెరామెన్ పెళ్లి చేసుకునేలా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనికి రిప్లై గా మరో నెటిజన్ నిజంగానా శ్రీముఖి కెమెరా మెన్ ను పెళ్లి చేసుకునేలా ఉందని ఫన్నీగా కామెంట్ పెట్టారు.
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
This website uses cookies.