Anchor Suma about to enter Bigg Boss House
Anchor Suma : బుల్లితెరపై తన మాటల గారడీతో కోట్లాది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది యాంకర్ సుమ. చలాకీతనం.. వాక్చాతుర్యంతో టాప్ యాంకర్‌గా దూసుకుపోతుంది. పలు టీవీ షోస్.. ఇటు ప్రీరిలీజ్ ఈవెంట్స్.. సక్సెస్ మీట్స్ అంటూ తెగ బిజీగా గడిపేస్తుంది. ఇక ఇటీవల సోషల్ మీడియా సుమ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన మాటల గారడితో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మలయాళి అమ్మాయి అయిన.. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వెండితెరకు దూరంగా ఉంటూ
పూర్తిగా బుల్లితెరకు అంకితమైంది సుమ. అయితే సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ అలరిస్తుంది.సుమ రీసెంట్‌గా తన సోషల్ మీడియాలో బిగ్ బాస్ హౌజ్‌కి వెళ్లబోతున్నట్టు తెలిపింది. కంటెస్టెంట్‌గా కాకుండా తాను నటించిన జయమ్మ పంచాయతీ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సుమ హౌజ్‌లోకి వెళ్లనుంది.అందుకోసం మూడో సారి కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు తాను తెలియజేసింది. జయమ్మ పంచాయతీ సినిమా ద్వారా చాలా రోజులకి సుమ వెండితెరపై అలరించబోతుంది. ఆమె చేసే సందడి ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు.
Anchor Suma about to enter Bigg Boss House
ఇటీవల సుమ తన సోషల్ మీడియా ఖాతాలో తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అందులో సుమ కొడుకు రోషన్ పూర్తిగా మారిపోయి సరికొత్త లుక్‌లో హీరోలకు ఏమాత్రం తీసిపోడు అనే విధంగా ఉన్నాడు. మార్చి 15న రోషన్ పుట్టినరోజు కావడంతో తన కొడుకుతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సుమ షేర్ చేసింది. అయితే రోషన్‌కు బర్త్ డే విషెష్ చెబుతూ.. నెటిజన్స్ ఆ ఫోటోలను చూసి షాకవుతున్నారు.. రోషన్ ఇంతలా మారిపోయాడేంటీ.. అప్పుడే హీరోలా అయ్యడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుమ, రోషన్ తల్లికొడుకుల్లా లేరని.. అక్క తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్స్ చేసారు.
Actress : తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్ చేసి వార్తలలో నిలిచింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న మనీషా…
Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…
Bike : ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక…
Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలతో…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…
Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…
Rappa Politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…
This website uses cookies.