Home » Entertainment » Anchor Suma Also Do These Things For Money
Entertainment

Anchor Suma : డబ్బు కోసం యాంకర్ సుమ కూడా ఆ పనులు చేస్తుందా.!? నమ్మలేని నిజాలు..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 18, 2023, 7:00 pm
Advertisement

Anchor Suma : యాంకర్ సుమకు బుల్లితెరపై ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. పేరుకు మలయాళీ అయినా తెలుగులో అనర్గళంగా టక టక మాట్లాడుతుంది. ఎదుటివారికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వని సుమ ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది. ఒకవైపు షోలు చేస్తూనే మరోవైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా బుల్లితెరపై పలు షో లకు నిర్మాత గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. ఈటీవీ లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన సుమ రీసెంట్ గా క్యాష్ ప్రోగ్రాం కు ఫుల్ స్టాప్ పెట్టింది.

Advertisement

ఆ షో కి బదులుగా సుమ అడ్డా అనే సరికొత్త ప్రోగ్రాం మొదలు పెట్టింది. అయితే ఈ షో జనాలకు అంతగా నచ్చలేదు అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ షో లో సుమ యాంకరింగ్ కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది. అయితే ఈ షోకు సుమ నే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే సుమా మిగతా షోలకన్నా ఎక్కువగా ఈ షోపై కాన్సన్ట్రేషన్ చేస్తూ షో ను ముందుకు తీసుకెళుతుందని టాక్. రీసెంట్ గా వచ్చిన ఎపిసోడ్లో చిరంజీవి వచ్చినప్పుడు సుమ ఎంత హంగామా చేసిందో అందరికీ తెలిసిందే. చిరంజీవి వచ్చినప్పుడు సుమ చిరంజీవిని విపరీతంగా పొగిడేసింది.

Anchor Suma also do these things for money

Advertisement

ఈ రేంజ్ లో పొగడడం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మాటకు ముందు మాట వినుక చిరంజీవిని బాగా పొగిడింది. చిరంజీవి గొప్పవాడేకానీ సుమ ఈ రేంజ్ లో ఓవరాక్షన్ చేయడం అస్సలు బాలేదు. అంతేకాదు రీసెంట్ ఎపిసోడ్లో శేఖర్ మాస్టర్, జాని మాస్టర్ వచ్చినప్పుడు కూడా ఇంతే ఓవరాక్షన్ చేసింది. మిగతా షోలలో ఎప్పుడు సుమ ఇంత ఓవరాక్షన్ చేయలేదు. కానీ ఈ షోలో ఎక్కువ ఓవరాక్షన్ కనిపిస్తుంది. దీంతో తన సొంత షో కాబట్టి డబ్బులు సంపాదించుకోవడం కోసం సుమ లిమిట్స్ దాటుతూ యాంకరింగ్ చేస్తుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి