
Anchor Suma Fun With Bhanu Sri In Cash SHow
Anchor Suma : భాను శ్రీ యాంకర్‌గా, నటిగా బుల్లితెరపై బాగానే క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ షో తర్వాత భాను శ్రీకి అవకాశాలు భారీగానే వచ్చాయి. డ్యాన్సర్‌గా భాను శ్రీకి మంచి పేరుంది. ఆమె బుల్లితెరపై చేసే డ్యాన్సులు వైరల్ అవుతుంటాయి. ఆయితే ఆమెను అందరూ ఏడిపిస్తుంటారు. ఆమె గొంతుపై సెటైర్లు వేస్తుంటారు. మగ గొంతులా ఉంటుందని, మగాడు అంటూ ఏడిపిస్తుంటారు. ఆమె ఢీ షోలోనూ ఆ మధ్య వచ్చినట్టుంది. కానీ ఆమె చేసే ఎక్స్ ట్రాలతో పక్కకి తప్పించాల్సి వచ్చింది. మొత్తానికి ఇప్పుడు భాను శ్రీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. బుల్లితెరపై కాకుండా ఇప్పుడు భాను శ్రీ వెండితెరపై నటిస్తోంది. నల్లమల సినిమా, ఏమున్నవే పిల్లా ఏమున్నవే అనే పాటతో భాను శ్రీ తెగ సందడి చేసింది.
ఎక్కడ చూసినా ఆమె పేరే, ఆ పాట కనిపించేది. వినిపించేది. ఇక ఇప్పుడు 10 క్లాస్ డైరీస్ అనే సినిమాలో కూడా నటించింది. అలా భాను శ్రీకి ఎక్కువగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ టీం అంతా కూడా సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చింది. ఇందులో శ్రీరామ్, భాను శ్రీ, జెమిని సురేష్, రాము, రామారావు వంటి వారున్నారు. ఇక ఇందులో భాను శ్రీ ఎంట్రీనే వింతగా జరిగింది. ఆమెకు పాలు ఇచ్చి ఆమెను తన పోడియం వద్దకు వెళ్లమంది సుమ. ఆమె అలా నడుస్తుంటే.. శోభనం గదిలోకి పాలతో వెళ్లినట్టు అనిపించిందో ఏమో గానీ సుమ సెటైర్ వేసింది.
Anchor Suma Fun With Bhanu Sri In Cash SHow
మరో సందర్భంలో భాను శ్రీ గొంతు మీద సెటైర్ వేసింది. ఆమెతో పాటను పాడించే సాహసం చేసింది. ఆ పాట విని శ్రీరామ్ ఉలిక్కి పడ్డాడు. వద్దు అంటూ ఆపేయమన్నాడు. ఇక ఇంకో సందర్భంలో సుమ ఓ టాస్క్ ఇచ్చింది. తన పిల్లాడు తప్పిపోయాడు.. ఒకరి తరువాత ఒకరు వచ్చి మీరే ఆ కొడుగ్గా నటించాలని సుమ అంటుంది. ఫస్ట్ రాము వస్తాడు.. ఆతరువాత శ్రీరామ్ వస్తాడు.. నేనే నీ కొడుకుని అంటారు. ఇక చివర్లో భాను శ్రీ వస్తుంది.. నేనే నీ కొడుకుని అని భాను శ్రీ అంటుంది. అవును నాకు ముందు నుంచి నీ మీద డౌటే..నువ్ కొడుకువే అని భాను శ్రీ పరువుతీసేస్తుంది యాంకర్ సుమ.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.