Anchor Suma : యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడంతా సందడి వాతావరణం ఉంటుంది. ఇక సుమ బుల్లితెరపై చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. సుమ తన క్యాష్ షోను సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోయేలా చేస్తోంది. వచ్చే వారం 175వ ఎపిసోడ్‌ను సుమ గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు మ్యూజిక్ డైరెక్టర్లను పిలిచింది. అందులో ఎస్వీ కృష్ణారెడ్డి, ఆర్పీ పట్నాయక్, కళ్యాణీ మాలిక్, రఘు కుంచె వంటి వారిని గెస్టులుగా పిలిచింది. ఇక వీరితోనూ సుమ ఓ రేంజ్‌లో ఆడుకుంది.
ఇందులో సుమ ఓ పాటల కచేరి పెట్టింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్లంతా కూడా తన శిష్యులని బిల్డప్ ఇచ్చింది. తకిట తకిట అంటూ కింగ్ సినిమాలో బ్రహ్మానందంలా నటించేసింది. అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకు అనే పాటను సుమ తన స్టైల్లో పాడగా..
ఆర్పీ పట్నాయక్ మాత్రం ఒరిజినల్ పాటను పాడేశాడు. దాంతో సుమ కన్నీరు పెట్టుకుంది. నా శిష్యుడు నాకంటే బాగా పాడుతున్నాడు అంటూ ఎమోషనల్ అయింది. అయితే ఆ తరువాత ఆర్పీ పట్నాయక్ అదిరిపోయ్ పంచ్ వేశాడు.
ఆ హార్మోనియం పెట్టెను తెరవకుండా.. ఏం చేయకుండా కూడా వాయించడం ఇక్కడే సుమ దగ్గరే నేర్చుకున్నాను అంటూ ఆర్పీ పట్నాయక్ అదిరిపోయే కౌంటర్ వేశాడు. దీంతో సుమకు బాగానే కాలినట్టుంది. ఆడియో ఫంక్షన్లలో మీ సింగర్లు మైక్ ఆన్ చేయకుండా..
పాడినట్టుగా బిల్డప్ ఇవ్వగా లేనిది.. నేను ఇలా వాయించలేనా? అంటూ అసలు గుట్టు విప్పింది. కొంత మంది లైవ్ పర్ఫామెన్స్ అని చెప్పి.. వెనకాల పాటను ప్లే చేస్తారు.. ముందుకు మాత్రం మైకును పట్టుకుని తామే లైవ్‌లో పాడుతున్నామన్నంత బిల్డప్ ఇస్తుంటారు. వారి గుట్టును సుమ బయట పెట్టేసింది.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.