Home » Entertainment » Anchor Syamala A Popular Actor Who Defamed Her By Calling Her Aunty
Entertainment

Breaking : ఆంటీ అంటూ యాంకర్ శ్యామల పరువు తీసేసిన ప్రముఖ నటుడు..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: November 3, 2022, 11:00 am
Advertisement

Breaking : యాంకర్ శ్యామల అందరికీ సుపరిచితురాలే. యాంకర్ గా మంచి క్రేజ్ ఉన్నా శ్యామల ఇటీవల కొన్ని కామెంట్లతో అబాసపాలవుతుంది. మేటర్ లోకి వెళ్తే సీనియర్ నటుడు రవీంద్ర… యాంకర్ శ్యామలను ఉద్దేశించి స్టేజి మీదనే ఆంటీ అంటూ సెటైర్లు వేసేసాడు. “తగ్గేదేలే” సినిమా నవంబర్ 4వ తారీఖు విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్ కి శ్యామల యాంకరింగ్ చేయడం జరిగింది. ఇదే కార్యక్రమానికి సీనియర్ నటుడు రాజా రవీంద్ర వచ్చారు.

Advertisement

ఈ సందర్భంగా రాజా రవీంద్ర సినిమా గురించి ఇంక నిర్మాతలు గురించి మాట్లాడి స్పీచ్ చివరిలో శ్యామల ఆంటీకి కూడా థాంక్యూ అంటూ ఆమెపై సెటైర్లు వేశాడు. దీంతో వెంటనే శ్యామల వెంటనే తీరుకొని…”నేను ఆంటీ అయితే మీరు తాత అయిపోయినట్టే” అని రివర్స్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. కొద్ది నెలల క్రితం ఆంటీ అనే పదం తెలుగు మీడియా రంగంలో పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

Anchor Syamala a popular actor who defamed her by calling her aunty

Advertisement

ప్రముఖ యాంకర్ అనసూయని ఆంటీ అని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఆంటీ అనే పదం ఏజ్ షేమింగ్ కిందకు వస్తుంది అంటూ అనసూయ సీరియస్ కావడం జరిగింది. ఈ వివాదం అప్పట్లో ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు మరోసారి అదే ఆంటీ పదంతో సీనియర్ నటుడు రాజా రవీంద్ర యాంకర్ శ్యామలపై కామెంట్లు చేయడం మరింత సంచలనంగా మారింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి