Anchor Varshini : యాంకర్ వర్షిణి ఫేట్ మారిపోయిందిగా.. సమంత పక్కనే ఛాన్స్!
Anchor Varshini యాంకర్ వర్షిణి Anchor Varshini ఇప్పుడు కామెడీ స్టార్స్ అనే షోలో కనిపిస్తోంది. అంతకు ముందు ఢీ షోలో హవా కొనసాగించింది. ఢీ షోలో హైపర్ ఆది వర్షిణి కలిసి ఓ మార్క్ ఏర్పరిచారు. ఆ సమయంలో వర్షిణి పేరు మార్మోగిపోయింది. ఆది వర్షిణి Anchor Varshini ల పెళ్లి అంటూ కొన్ని వేల వార్తలు, రూమర్లు వచ్చాయి. అలా వర్షిణి ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉండేది. కానీ ఢీ యూనిట్‌లోని అంతర్గత వ్యవహారాల కారణంగా వర్షిణి బయటకు రావాల్సి వచ్చింది. అలా కొన్ని రోజులు చేతిలో ఏ షో లేక ఖాళీగా ఉండిపోయారు.

Anchor Varshini In Samantha Shakuntalam Movie
అలాంటి వర్షిణి Anchor Varshini కి కామెడీ స్టార్స్ రూపంలో అదృష్టం లభించింది. అంత వరకు సోలో యాంకర్ Anchor Varshini గా ఛాన్స్ రాని వర్షిణి Anchor Varshini కి ఈ షోలో చాన్స్ వచ్చింది. అలా వర్షిణి తన టాలెంట్‌ను చూపించుకుంది. మొత్తానికి ఇటు హాట్ హాట్ అందాలను ఆరబోస్తూనే యాంకరింగ్‌లో మెలుకువలు నేర్చుకుంటోంది. అలా వర్షిణి కేవలం బుల్లితెరకే పరిమితం అనుకుంటే పొరబాటే. వర్షిణి ఇప్పుడు వెండితెరపై వెలిగిపోయేందుకు రెడీగా ఉంది. అసలు ఆమె కెరీర్ మొదలైంది వెబ్ సిరీస్‌తో. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ హిట్ అవ్వడంతో వర్షిణి పేరు వెలుగులోకి వచ్చింది.
యాంకర్ వర్షిణి Anchor Varshini ఫేట్ మారిపోయిందిగా.. సమంత పక్కనే ఛాన్స్!

Anchor Varshini In Samantha Shakuntalam Movie
ఇక ఇప్పుడు వెండితెరపై వెలిగేందుకు రెడీ అవుతోంది. ఏకంగా గుణ శేఖర్ చిత్రంలోనే నటిస్తోంది. సమంత Samantha శాకుంతలం సినిమాలో వర్షిణి Anchor Varshini కి ఓ పాత్ర దక్కిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. శాకుంతలం సినిమాలో నటిస్తున్నాను.. అది కాకుండా సుమంత్ హీరోగా వస్తోన్న మరో సినిమాలో నటిస్తున్నాను అని వర్షిణి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. మొత్తానికి వర్షిణి ఫేట్ మారిపోయేందుకు రెడీగా ఉంది.