Anchor Varshini : యాంకర్ వర్షిణి ఫేట్ మారిపోయిందిగా.. సమంత పక్కనే ఛాన్స్!

Advertisement
Advertisement

Anchor Varshini  యాంకర్ వర్షిణి Anchor Varshini ఇప్పుడు కామెడీ స్టార్స్ అనే షోలో కనిపిస్తోంది. అంతకు ముందు ఢీ షోలో హవా కొనసాగించింది. ఢీ షోలో హైపర్ ఆది వర్షిణి కలిసి ఓ మార్క్ ఏర్పరిచారు. ఆ సమయంలో వర్షిణి పేరు మార్మోగిపోయింది. ఆది వర్షిణి Anchor Varshini ల పెళ్లి అంటూ కొన్ని వేల వార్తలు, రూమర్లు వచ్చాయి. అలా వర్షిణి ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉండేది. కానీ ఢీ యూనిట్‌లోని అంతర్గత వ్యవహారాల కారణంగా వర్షిణి బయటకు రావాల్సి వచ్చింది. అలా కొన్ని రోజులు చేతిలో ఏ షో లేక ఖాళీగా ఉండిపోయారు.

Advertisement

Anchor Varshini In Samantha Shakuntalam Movie

అలాంటి వర్షిణి Anchor Varshini కి కామెడీ స్టార్స్ రూపంలో అదృష్టం లభించింది. అంత వరకు సోలో యాంకర్‌ Anchor Varshini గా ఛాన్స్ రాని వర్షిణి Anchor Varshini కి ఈ షోలో చాన్స్ వచ్చింది. అలా వర్షిణి తన టాలెంట్‌ను చూపించుకుంది. మొత్తానికి ఇటు హాట్ హాట్ అందాలను ఆరబోస్తూనే యాంకరింగ్‌లో మెలుకువలు నేర్చుకుంటోంది. అలా వర్షిణి కేవలం బుల్లితెరకే పరిమితం అనుకుంటే పొరబాటే. వర్షిణి ఇప్పుడు వెండితెరపై వెలిగిపోయేందుకు రెడీగా ఉంది. అసలు ఆమె కెరీర్ మొదలైంది వెబ్ సిరీస్‌తో. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ హిట్ అవ్వడంతో వర్షిణి పేరు వెలుగులోకి వచ్చింది.

Advertisement

యాంకర్ వర్షిణి Anchor Varshini ఫేట్ మారిపోయిందిగా.. సమంత పక్కనే ఛాన్స్!

Anchor Varshini In Samantha Shakuntalam Movie

ఇక ఇప్పుడు వెండితెరపై వెలిగేందుకు రెడీ అవుతోంది. ఏకంగా గుణ శేఖర్ చిత్రంలోనే నటిస్తోంది. సమంత Samantha శాకుంతలం సినిమాలో వర్షిణి Anchor Varshini  కి ఓ పాత్ర దక్కిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. శాకుంతలం సినిమాలో నటిస్తున్నాను.. అది కాకుండా సుమంత్ హీరోగా వస్తోన్న మరో సినిమాలో నటిస్తున్నాను అని వర్షిణి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. మొత్తానికి వర్షిణి ఫేట్ మారిపోయేందుకు రెడీగా ఉంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

1 hour ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.