Home » Entertainment » Anchor Varshini Sounderajan Latest Pics Viral
Entertainment

Anchor Varshini : టెంప్టింగ్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న వ‌ర్షిణి.. నాభి అందాల‌కు అంతా ఫిదా

Authored By
Sam C
The Telugu News | Published on: January 23, 2022, 6:00 am
Advertisement

Varshini Sounderajan:ఈ మ‌ధ్య కాలంలో హీరోయిన్స్‌తో పోటీ ప‌డి బుల్లితెర యాంక‌ర్స్ అందాల ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తున్నారు. అన‌సూయ బుల్లితెర‌కు గ్లామ‌ర్ అద్ద‌గా, ఆ త‌ర్వాత చాలా మంది హాట్ షోల‌తో హీటెక్కిస్తున్నారు. అద్భుతమైన అందంతో మోడల్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న వర్షిణి సౌందరాజన్.. ‘చందమామ కథలు’ అనే తెలుగు సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టుకుంది. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు భారీ సక్సెస్‌ను కానీ, మంచి గుర్తింపును కానీ అందించలేకపోయాయి. ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్‌తో ఈ అమ్మ‌డి కెరీర్ మ‌లుపు తిరిగింది.

Advertisement

Anchor Varshini  : ఎగ‌సిప‌డుతున్న ఎద అందాలు…

ర‌వితో క‌లిసి ప‌టాస్ షో చేసిన వ‌ర్షిణి తెలగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. ఆ త‌ర్వ‌త కొన్ని చిన్న షోలను హోస్ట్ చేసిన ఆమె.. ‘ఢీ’ షోలో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించింది. అందులో మూన్ వాక్ ద్వారా తనలోని ప్రత్యేకమైన స్టైల్‌ను పరిచయం చేసి ఫేమస్ అయింది. యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటికే ఎన్నో షోలలో భాగమైన వర్షిణి సౌందరాజన్ ప్ర‌స్తుతం తన అందచందాలతో మెప్పిస్తూ యాంకరింగ్‌లోనూ సత్తా చాటింది.

Anchor Varshini sounderajan Latest pics viral

Advertisement

షోలు మీద షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నా హాట్ బ్యూటీ వర్షిణి సౌందరాజన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎగ‌సిప‌డుతున్న ఎద అందాల‌తో రచ్చ చేస్తూ అంద‌రి మ‌తులు పోగొడుతుంది. వైట్ టాప్‌ని టైట్‌గా ధ‌రించి ఎద అందాల‌తో పాటు నాభి అందాల‌తో ర‌చ్చ చేస్తున్న వ‌ర్షిణిని చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఏమి అందం ఇది అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి