Anchor Vishnu Priya : రాత్రి పడుకునే ముందు అలా.. యాంకర్ విష్ణుప్రియ నాటీ కోరికలు..!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: September 12, 2021, 7:13 pm

Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnu Priya కు పెళ్లి మీద ఎన్ని కోరికలున్నాయో అందరికీ తెలిసిందే. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని విష్ణుప్రియ తెగ ఆరాటపడుతూ ఉంటుంది. మొన్నీ మధ్యే ఓ వీడియోలో తన పెళ్లి గురించి కంటోన్న కలల గురించి చెప్పుకొచ్చింది. బంగారం లాంటి మొగుడు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. పెళ్లి చేసుకుని ఓ రెండేళ్లు ఎక్కడికైనా విదేశాలకు వెళ్లి సెట్ కావాలని ఉందంటూ తన మనసులోని కోరికలు చెప్పేసింది.

Anchor Vishnu Priya ABout Her Marriage

Anchor Vishnu Priya ABout Her Marriage

రాత్రి పడుకునే ముందు అలా.. యాంకర్ విష్ణుప్రియ నాటీ కోరికలు! Anchor Vishnu Priya

అక్కినేని అఖిల్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది.. ఆయన ఓకే అంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అని విష్ణుప్రియ చెప్పింది. ఆయన నాకు ఓకే చెప్పకపోయినా.. అతనికి మంచి భార్య, దేవత లాంటి భార్య రావాలి.. ఆ దేవతను నేనే కావాలి అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. అలా విష్ణుప్రియ తన పెళ్లి గురించి చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే తాజాగా మరోసారి విష్ణుప్రియ తన మనసులోని ఆశలను బయటపెట్టేసింది.

Anchor Vishnu Priya Shares Bakers And Beauty

Anchor Vishnu Priya Shares Bakers And Beauty

రాత్రి పడుకునే ముందు ప్రతీ సారి అలానే అనుకుంటుందట. తనకు నిజమైన ప్రేమ ఎప్పుడు దొరుకుతుంది.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను.. ఎప్పుడు వెకేషన్‌లకు వెళ్లి ఎంజాయ్ చేస్తామంటూ తెగ కలలు కంటోంది. అలా రోజూ నిద్రపోయే ముందు తెగ ఫీలవుతోన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ పాతికేళ్ల వయసున్న భామ పెళ్లి కోసం తహతహలాడుతోన్నట్టు కనిపిస్తోంది. మరి ఆ పెళ్లి ఘడియలు విష్ణుప్రియకు ఎప్పుడు వస్తుందో చూడాలి.

 

vishnupriya

vishnupriya

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp