Home » Entertainment » Anchor Vishnu Priya About Her Sleeping Habit
Entertainment

Anchor Vishnu priya : అర్దరాత్రి వరకు ఆ పని చేయడం ఇష్టం.. విష్ణుప్రియ మామూల్ది కాదు!

Authored By
aruna
The Telugu News | Published on: September 13, 2021, 6:40 pm
Advertisement

Anchor Vishnu priya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnu priya చేసే అల్లరి చేష్టలు నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతోంటాయి. ఆమె షేర్ చేసే ఫోటోలు, వింత ఫోటో షూట్లు, హాట్ డ్యాన్స్ వీడియోలు అన్నీ కూడా హల్చల్ అవుతుంటాయి. అయితే ఈ మధ్య విష్ణుప్రియ తన వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూ వచ్చింది.

Advertisement

Anchor Vishnupriya ABout Her Sleeping Habit

ఆహా, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ది బేకర్స్ అండ్ బ్యూటీ వెబ్ సిరీస్‌లో విష్ణుప్రియ నటించింది. చాలా రోజుల తరువాత అలా ఓ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ మధ్య విష్ణుప్రియ తెరకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై ఎలాంటి షోలు చేయడం లేదు. దానికి కారణం తానేనని చెప్పుకొచ్చింది.

Advertisement

Anchor Vishnupriya ABout Her Sleeping Habit

నిద్ర అంటే ఇష్టమంటోన్న విష్ణుప్రియ Anchor Vishnu priya

Anchor Vishnupriya ABout Her Sleeping Habit

Advertisement

పాతికేళ్ల వయసులో ఎంత సంపాదించాలో.. అంత కంటే ఎక్కువగా సంపాదించేశాను.. ఇక ఇప్పుడు దైవ చింతన కలిగింది.. అందుకే ఆ దారిలో వెళ్తున్నాను అందుకే ఏ ప్రాజెక్ట్‌లు చేయడం లేదు..

Anchor Vishnupriya ABout Her Sleeping Habit

సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ సంపాదించేస్తున్నాను అని ఇలా తన గురించి విష్ణుప్రియ చెప్పేసింది. అయితే తాజాగా విష్ణుప్రియ తన గురించిసీక్రెట్ చెప్పింది. ఎవరైనా సరే అర్దరాత్రి వరకు నిద్రపోరు. ఈ మధ్య అందరూ కూడా లేట్ నైట్ స్లీపింగ్స్ అలవాటు చేసుకుంటున్నారు.

Anchor Vishnupriya ABout Her Sleeping Habit

Advertisement

కానీ విష్ణుప్రియ మాత్రం అర్దరాత్రి వరకు నిద్రపోతుందట. అర్దరాత్రి 12 గంటల వరకు నిద్రపోవడం ఇష్టమంటోంది. ఇక తనకు నిద్రే మంచి స్నేహితురాలు.. ఎంతో మిస్ అవుతున్నాను అంటూ విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. త్వరగా నిద్రలేవాల్సి వచ్చిందంటూ బాధపడుతోంది.

 

Anchor Vishnupriya ABout Her Sleeping Habit

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి