Home » Entertainment » Anchor Vishnu Priya And Ravi Fun In Sixth Sense
Entertainment

Vishnu Priya : ఏరా ర‌వి… విష్ణుప్రియ ఓవర్ యాక్ష‌న్‌.. స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చిన యాంక‌ర్ ర‌వి…!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: July 21, 2021 5:14 pm
Advertisement

Vishnu Priya  విష్ణుప్రియ Vishnu Priya  సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్‌ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే. విష్ణుప్రియ చేసే అందాల జాతరకు అందరూ ఫిదా అవుతుంటారు. నడుము ఒంపుసొంపులను తిప్పుతూ బయటకు వదిలే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. నాభి అందాలను ప్రదర్శిస్తూ తన జీరో సైజ్ గురించి చెబుతూ ఉంటుంది. అలాంటి విష్ణుప్రియ తాజాగా తన గురించి తానే చెప్పుకుని పరువుదీసుకుంది. తాజాగా విష్ణుప్రియ ఓంకార్ షోలో గెస్టుగా వచ్చింది.

Advertisement

Anchor Vishnu Priya And Ravi Fun In Sixth Sense

ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోలో యాంకర్ రవి Anchor Ravi , విష్ణుప్రియ Vishnu Priya స్పెషల్ గెస్టులుగా వచ్చారు. వచ్చే శని, ఆదివారాల్లో ప్రసారం కానున్న ఈ షోలో విష్ణుప్రియ, రవి Anchor Ravi దుమ్ములేపినట్టున్నారు. మామూలుగా విష్ణుప్రియ యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌లతో ఫేమస్ అయింది. ఆ తరువాత బుల్లితెర మీద యాంకర్‌గా ఫేమస్ అయింది. ఆ సమయంలోనే వెండితెరపై హీరోయిన్‌గా చాన్సులు కొట్టేసింది. అలా మొత్తానికి యాంకర్‌గా, నటిగా విష్ణుప్రియ Vishnu Priya మంచి దూకుడుమీదుంది.

Advertisement

పరువుదీసుకున్న యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnu Priya

Anchor Vishnu Priya And Ravi Fun In Sixth Sense

ఇలా ఓంకార్ షోలో వచ్చిన విష్ణుప్రియ తన పరువు తానే తీసుకుంది. తనకు యాక్టింగ్, యాంకరింగ్ రెండూ రావని చెప్పుకుంది. ఇన్నాళ్లకు నిజం తెలుసుకున్నావ్ అంటూ రవి Anchor Ravi కూడా విష్ణుప్రియ Vishnu Priya మీద సెటైర్ వేసేశాడు. అలా మొత్తానికి విష్ణుప్రియ రవిల కామెడీ టైమింగ్ మాత్రం అదిరిపోయింది. అరుంధతిలా విష్ణుప్రియ ఓవర్ యాక్టింగ్ చేయడంపైనా రవి కౌంటర్లు వేశాడు. ఇక విష్ణుప్రియ అయితే ఏకంగా రవిని రా అని సంభోదించింది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> రక్తాన్ని కళ్లచూడని పండుగను చేసుకోండి.. బక్రీద్‌పై యాంకర్ రష్మీ కామెంట్స్ వైర‌ల్‌..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ప్రైవేట్ పార్టీలో రెచ్చిపోయిన సమంత.. వైరల్ ఫోటో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఒసేయ్ దొంగ మొహపు దానా.. స్టేజ్ మీదే వర్షిణిపై సీరియస్ అయిన రష్మీ? వీడియో

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి ==> మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా నటుడే .. ఆయన నటించిన సినిమాలేంటో తెలుసా..?

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి