Rashmi Gautam : రక్తాన్ని కళ్లచూడని పండుగను చేసుకోండి.. బక్రీద్‌పై యాంకర్ రష్మీ కామెంట్స్ వైర‌ల్‌..!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: July 21, 2021, 4:51 pm

Rashmi Gautam యాంకర్ రష్మి Rashmi Gautam సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్ట్‌‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. రష్మీ ఎక్కువగా జీవ హింసపై మనుషులు చేసే అకృత్యాలను రష్మి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటుంది. ఇక పండుగలు, ఆచారాలు, సంప్రదాయాల ముసుగులో జంతు బలిని చేయడం, మూగ జీవులను హింసించడంపై రష్మి ఎక్కువగా విమర్శలు చేస్తుంటారు. మతాలతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరినీ కూడా రష్మి ప్రశ్నిస్తుంటుంది. కానీ ఇలాంటి విషయాలపై రష్మి కామెంట్ చేసిన ప్రతీ సందర్భంలో ట్రోలింగ్ ఎదుర్కొంటుంది.

Anchor Rashmi About Eid And Killing Animals

Anchor Rashmi About Eid And Killing Animals

గతంలో సంక్రాంతి పండుగ సందర్భంలో కోడి పందెలపై రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మన ఆనందం కోసం వాటికి కత్తులు కట్టి మరీ కొట్టుకునేలా చేస్తున్నాం.. అంటూ ఫైర్ అయింది. అయితే తాజాగా బక్రీద్ పండుగ మీద రష్మీ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక బక్రీద్ వచ్చిందంటే ఎన్నో మూగ జీవాలు వాటి ప్రాణాన్ని కోల్పోవాల్సిందే. ఇదే క్రమంలో రష్మీ బక్రీద్ గురించి చెప్పుకొచ్చింది. రక్తం అనేది చిందకుండా ఉండే పండుగను సెలెబ్రేట్ చేసుకుందామని సలహా ఇచ్చింది.

బక్రీద్‌పై యాంకర్ రష్మీ కామెంట్స్ Rashmi Gautam

Rashmi-Gautam

Rashmi-Gautam

మనకు చెందిన వాటిని మాత్రమే మనం త్యాగం చేయాలి.. లేదా వదులుకోవాలి. కానీ జంతువుల ప్రాణం మనకు చెందింది కాదు. ఒక వేళ ఆ మూగజీవాలకు వాటి ప్రాణాల మీద కూడా వాటికి హక్కు లేకపోతే.. ఇంక వేటి మీద ఉన్నట్టు. ఈ రోజు బక్రీద్‌ను రక్తంపారకుండా సెలెబ్రేట్ చేసుకోండి. అమాయకపు జంతువులను చంపి చేసుకునే పండుగలా మారకూడదు. ఈద్ ముబారక్ అంటూ రష్మీ పోస్ట్ చేసింది.

ఇది కూడా చ‌ద‌వండి ==>  ప్రైవేట్ పార్టీలో రెచ్చిపోయిన సమంత.. వైరల్ ఫోటో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఒసేయ్ దొంగ మొహపు దానా.. స్టేజ్ మీదే వర్షిణిపై సీరియస్ అయిన రష్మీ? వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా నటుడే .. ఆయన నటించిన సినిమాలేంటో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> యాంకర్ రష్మి మామూల్ది కాదు.. ఈ యాంగింల్ కూడానా.. వైర‌ల్ వీడియో !

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp