Anchor Vishnu Priya : అఖిల్‌కు సైట్ కొడుతున్న యాంకర్.. కసికసిగా చూస్తున్న విష్ణుప్రియ

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 9, 2021, 11:39 am

Anchor Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియకు అఖిల్ అక్కినేని అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో వేదికల్లో, ఎన్నో వీడియోల్లో అఖిల్ గురించి చెబుతూ తన మనసులోని ప్రేమను బయటపెట్టేసింది. ఏకంగా అఖిల్‌ను పెళ్లి చేసుకునేందుకు తాను రెడీ అని కూడా బహిరంగంగానే మాట్లాడేసింది. అలాంటి విష్ణుప్రియ, అంత ఇష్టం ఉన్న విష్ణుప్రియ.. అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమా ఈవెంట్‌కు వెళ్లకుండా ఉంటుందా?.

Anchor Vishnu Priya At Most Eligible Bachelor Pre Release Event

Anchor Vishnu Priya At Most Eligible Bachelor Pre Release Event

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లడమే కాదు.. అఖిల్ వెనకాలే కూర్చుంది. అయ్యగారు కూర్చున్న వరుస వెనకాల విష్ణుప్రియ కూర్చుని ఇక సైట్ కొట్టేసింది. అఖిల్‌కు మంచి భార్య, దేవతలాంటి భార్య రావాలి.. అది తానై ఉండాలని కోరుకుంది.అఖిల్ రెడీ అంటే ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటాను అని విష్ణుప్రియ తన వీడియోల్లో ఇది వరకే ఎన్నో సార్లు చెప్పింది.

Anchor Vishnu Priya : అఖిల్‌ను కసికసిగా చూస్తున్న విష్ణుప్రియ

anchor vishnu priya dance in sridevi drama company

anchor vishnu priya dance in sridevi drama company

అలా విష్ణుప్రియ మొత్తానికి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ఈవెంట్‌తో తన ప్రేమను అంతా చూపించింది. అయితే ఓ ఫోటోపై నెటిజన్ కామెంట్ వేశాడు. అఖిల్‌ను కసిగా చూస్తున్న విష్ణుప్రియ ఫోటోపై మీమ్ వచ్చింది. విష్ణుప్రియ కసిగా చూస్తోంది. ఏం ఉన్నడ్రా బాబు అని లోలోపల అనుకుంటున్నట్టుంది.. అంటూ మీమ్ వేశాడు. దానికి విష్ణుప్రియ పగలబడిద నవ్వుతున్నట్టు ఎమోజీ షేర్ చేసింది.

Cinema Desk

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp