Anchor Vishnu Priya car Given Trouble
Anchor Vishnu Priya యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnu Priya సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఇక నడుము తిప్పితే అందరూ గిరగిరా తిరిగి పడిపోవాల్సిందే. నాభి అందాల జాతర చేస్తుంటుంది. బుల్లి బట్టలు వేసుకుని ఇంట్లో అద్దం ముందు వేసే డ్యాన్సులు తెగ వైరల్ అవుతుంటాయి. డ్యాన్స్ మూమెంట్స్ వేయడంలో విష్ణుప్రియ తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. అలాంటి విష్ణుప్రియ ఇప్పుడు బుల్లితెరపై అంతగా కనిపించడం లేదు.
Anchor Vishnu Priya car Given Trouble
పోవే పోరా అనే షోతో బుల్లితెరపై ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్‌లో విష్ణుప్రియ నటించినా అంతగా గుర్తింపురాలేదు. కానీ పోవే పోరా షోలో సుధీర్ పక్కన యాంకరింగ్ చేయడంతో ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఆ తరువాత మాత్రం మరేతర షోలు కూడా ఆమె హోస్ట్ చేయలేదు. అప్పుడప్పుడు అలా జబర్దస్త్ షోలో కనిపించేది. కామెడీ స్కిట్లలో ఆమెను అలా వాడుకునే వారు హైపర్ ఆది.. మొన్నీ మధ్య కూడా ఆది స్కిట్లో కనిపించింది.
Anchor Vishnu Priya car Given Trouble
అయితే శ్రీముఖి, విష్ణుప్రియ కలిస్తే అక్కడంతా సందడి వాతావరణే ఉంటుంది. వీకెండ్ వస్తే ఈ ఇద్దరూ కూడా ఒకే చోట ఉంటారు. అలాంటిది నిన్న విష్ణుప్రియ Anchor Vishnu Priya వీకెండ్‌ను బాగానే ఎంజాయ్ చేద్దామని ప్లాన్ వేసినట్టుంది. కానీ అంతలోనే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ అయింది. దీంతో నడి రోడ్డు మీదే అలా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. మొత్తానికి విష్ణుప్రియ ప్లాన్స్ అన్నీ కూడా బెడిసి కొట్టినట్టున్నాయి.
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
This website uses cookies.