Vishnu Priya : ఆ తిప్పడం ఏంటో ఊపడం ఏంటో.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu Priya : ఆ తిప్పడం ఏంటో ఊపడం ఏంటో.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్

 Authored By uday | The Telugu News | Updated on :12 August 2021,10:19 am

యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో చేసే అల్లరి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ముక్కు మీద విపరీతంగా పంచ్‌లు వేసి ఆమెను హైలెట్ చేసేశారు. ఆమె కీచు గొంతుపైనా కౌంటర్లు వేసేవారు. అలా ఆమె పోవే పోరా షోతో బాగానే క్లిక్ అయింది. అయితే మధ్య మధ్యలో ఇతర షోల్లోనూ కనిపించేది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ స్కిట్లలో ఆమెను ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. ఇక విష్ణుప్రియ వేసే డ్యాన్సులు అయితే మరో లెవెల్‌‌లో ఉంటాయి.

Anchor Vishnu Priya Dance Video

Anchor Vishnu Priya Dance Video

శ్రీముఖితో కలిసి విష్ణుప్రియ చేసే సందడి మామూలుగా ఉండదు. ఈ ఇద్దరూ కలిశారంటే టాప్ లేచిపోవాల్సిందే. విష్ణుప్రియ చేసే అందాల దాడి ఓ రేంజ్‌లో ఉంటే.. శ్రీముఖితో కలిసి చేసే డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు మరో లెవెల్‌లో ఉంటాయి. డ్యాన్సులో శ్రీముఖి ఇచ్చిన ట్రైనింగ్‌తో విష్ణుప్రియ దూసుకుపోతూ ఉంటుంది. అలా సమయం సందర్భం ఏమీ లేకుండా విష్ణుప్రియ తన అందాలను ప్రదర్శిస్తూ.. డ్యాన్స్ వీడియోలతో రెచ్చిపోతోంటోంది.

Anchor Vishnu Priya Dance Video

Anchor Vishnu Priya Dance Video

ఈ మధ్య కాస్త ఖాళీగానే ఉంటున్న విష్ణుప్రియ మొన్నే హైపర్ ఆది స్కిట్‌‌లో కనిపించింది. మళ్లీ ఆమె ముక్కు మీదే కౌంటర్లు వేశాడు. అలా ఆమె పేరు వార్తల్లోకి వచ్చింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో ఒకటి అందరినీ కట్టిపడేస్తోంది. బుల్లి నిక్కర్ వేసుకున్న విష్ణుప్రియ ఇంట్లో నానా హంగామా చేసింది. నడుమును అటు ఇటు తిప్పి.. బొడ్డు అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni)

ఇది కూడా చ‌ద‌వండి ==>  జబర్దస్త్ షోలో కలర్‌ఫుల్‌ కమెడియన్ సత్యశ్రీ .. తనవల్లే జబర్దస్త్ లో వారందరికీ అవకాశాలు వచ్చాయి.

ఇది కూడా చ‌ద‌వండి ==> అందుకే నీకు పెళ్లి కావడం లేదు.. యాంకర్ ప్రదీప్‌పై సింగర్ సునీత

ఇది కూడా చ‌ద‌వండి ==>  దుమ్ములేపుతోన్న కార్తీక దీపం హిమ.. వంటలక్క కూతురు రచ్చ!!

ఇది కూడా చ‌ద‌వండి ==>  ఏసేయండి ఏసేయండి అంటే నన్నే ఏసేశారు!!.. డాక్టర్ బాబు పరిస్థితి ఘోరం

Advertisement
WhatsApp Group Join Now

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది