Anchor Vishnu Priya Dance
VishnuPriya : యాంకర్ విష్ణుప్రియ డ్యాన్సులకు మామూలు ఫాలోయింగ్ ఉండదు. ఆమె వేసే స్టెప్పులు, ఊపే ఊపుడు ఓ రేంజ్‌లో ఉంటుంది. విష్ణుప్రియ వేసే స్టెప్పులకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక తెరపై విష్ణుప్రియ ఒకలా చేస్తుంటే.. ఇన్ స్టా రీల్ వీడియోల్లో మరో లెవెల్లో చేస్తుంటుంది. ఆమె తన టీ షర్ట్‌ను పైకి మడతపెట్టి చేసే బొడ్డుని, నడుమును చూపిస్తూ చేసే ఎక్స్ పోజింగ్ మామూలుగా ఉండదు. అయితే ఈ మధ్య విష్ణుప్రియ ఎక్కువగా బయట కనిపించడం లేదు. తెరకు దూరంగా ఉంటూ వస్తోంది.
అసలే విష్ణుప్రియ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.యూట్యూబ్ చానెల్ ద్వారా బాగానే సంపాదిస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం విష్ణుప్రియ సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడిపేస్తోంది. యాడ్స్ ద్వారా కూడా విష్ణుప్రియ బాగానే సంపాదిస్తోన్నట్టు కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీద విష్ణుప్రియ నటించేందుకు బాగానే ఆసక్తి చూపిస్తోంది. ఇంతకు ముందు చెక్ మెట్ అనే బోల్డ్ మూవీలో నటించింది. అందులో విచ్చిల విడిగా అందాలను ఆరబోసి.. విమర్శలను మూటగట్టుకుంది.అయితే విష్ణుప్రియ ఇప్పుడు మరో సినిమాలో నటిస్తోంది.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో నటిస్తోంది.
Anchor Vishnu Priya Dance
ఇందులో భాగంగా విష్ణుప్రియ ఓ పాత్రను పోషిస్తోంది. సుధీర్, దీపిక పిల్లి, విష్ణుప్రియలు కలిసి నటించేస్తున్నారు. అయితే విష్ణుప్రియ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో బాగానే సందడి చేస్తోంది. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. అందులో షూటింగ్ గ్యాప్‌లో తాను ఎలా చేస్తున్నానో చూపించింది. ఇలా షూటింగ్ గ్యాప్‌లో తాను వేసిన స్టెప్పులు చూపించింది. తన స్టైలిష్ట్‌తో కలిసి విష్ణుప్రియ వేసిన స్టెప్పులను చూపించింది. విష్ణుప్రియ స్టెప్పులు వేస్తూ ఊపేసిన తీరు చూసి అందరూ ఫిదా అవుతున్నారు. వామ్మో ఇదేం ఊపుడు అంటూ ఆశ్చర్యపోతోన్నారు. మొత్తానికి విష్ణుప్రియ డ్యాన్సులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.