Home » Entertainment » Anchor Vishnu Priya Hot Pics Goes Viral
Entertainment

Vishnu Priya : బుల్లి నిక్కర్‌లో యాంకర్ విష్ణుప్రియ.. పిక్ వైరల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: February 4, 2021, 2:20 pm
Advertisement

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియ బుల్లితెరపై ఎంత సరదగా ఉంటుందో.. ఎంత అల్లరి చేస్తుందో అందరికీ తెలిసిందే. అలా విష్ణుప్రియ చేసిన పోవే పోరా అనే షో బాగానే హిట్ అయింది. మొదటి షోనే అయినా కూడా సుధీర్ లాంటి వాడు పక్కనే ఉన్నా కూడా విష్ణుప్రియ మాత్రం దుమ్ములేపింది. మొదటి షోనే సక్సెస్ కావడంతో విష్ణుప్రియకు భారీగా ఫాలోయింగ్ పెరిగింది. ఆ షోతో యూత్ ఆడియెన్స్‌కు విష్ణుప్రియ బాగా దగ్గరైంది.

Advertisement

Anchor Vishnu Priya Hot Pics Goes viral

విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. శ్రీముఖి, విష్ణుప్రియ కలిస్తే అక్కడంతా సందడి వాతావరణం నెలకొనాల్సిందే. ఇక విష్ణుప్రియ డ్యాన్సులు అయితే నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. వీకెండ్‌లో శ్రీముఖితో కలిసి విష్ణుప్రియ చేసుకునే పార్టీలు, వేసే స్టెప్పులు తెగ హల్చల్ చేస్తుంటాయి. అయితే ఈ అమ్మడు వెండితెరపైనా అందాలను ఓ రేంజ్‌లో ప్రదర్శించింది.

Advertisement

Vishnu Priya : బుల్లి నిక్కర్‌లో యాంకర్ విష్ణుప్రియ..

విష్ణుప్రియ ఎప్పుడూ కూడా మోడ్రన్ డ్రెస్‌లో దర్శనమిస్తుంటుంది. తాజాగా ఆమె మేకప్ రూంలో రెడీ అవుతున్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో విష్ణుప్రియ బుల్లి నిక్కర్ ధరించి చిచ్చ పెట్టేసింది. ఏదో ఈవెంట్ కోసం విష్ణుప్రియ రెడీ అవుతోన్నట్టు కనిపిస్తోంది. గత వారంలో డ్యాన్స్ ప్లస్ షోలో విష్ణుప్రియ అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఏకంగా ముమైత్ ఖాన్‌తో కలిసి మరీ స్టెప్పులు వేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి