Home » Entertainment » Anchor Vishnu Priya Latest Movie Checkmate Release Trailer
Entertainment

Vishnu Priya : సంపూర్ణేష్ బాబుతో యాంకర్ విష్ణుప్రియ రొమాన్స్.. చెక్ మెట్ మూవీలో రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసింది

Authored By
Breaking News 2
The Telugu News | Published on: October 13, 2023, 12:00 pm
Advertisement

Vishnu Priya : యాంకర్ విష్ణు ప్రియ తెలుసు కదా. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఇప్పుడు సినిమా సెలబ్రిటీ అయిపోయింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ స్థాయి నుంచి విష్ణు ప్రియ ఇప్పుడు ఒక సినిమా నటిగా ఎదిగింది. బుల్లితెరపై కొన్నేళ్ల పాటు యాంకర్ గా కొనసాగిన విష్ణుప్రియకు ఆ తర్వాత సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది విష్ణు ప్రియ. కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది. డ్యాన్స్ కూడా ఇరగదీసే విష్ణుప్రియకు సినిమా ఆఫర్లు మాత్రం తెగ వస్తున్నాయి. సోషల్ మీడియలో కూడా విష్ణుప్రియ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తను ఎక్కడికైనా వెకేషన్ కు వెళ్లినా.. మరే ప్లేస్ కు వెళ్లినా వెంటనే తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

Advertisement

తాజాగా విష్ణు ప్రియ నటించిన చెక్ మెట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో విష్ణుప్రియ రెచ్చిపోయి మరీ నటించింది. రొమాన్స్ తో కుమ్మేసింది. ఈ సినిమాలో సంపూర్ణేశ్ బాబు హీరో. చివరకు సంపూర్ణేశ్ బాబుతో కూడా విష్ణుప్రియ రొమాన్స్ చేసి అదరగొట్టేసింది. ముద్దుల వర్షం కురిపించింది. బెడ్ సీన్లలో బీభత్సంగా నటించింది. తాజాగా విడుదలైన చెక్ మెట్ ట్రైలర్ లో విష్ణుప్రియ అరాచకాన్ని చూసి జనాలు తట్టుకోలేకపోతున్నారు. ట్రైలర్ లో విష్ణుప్రియ డైలాగ్స్ కూడా అన్నీ డబుల్ మీనింగ్ డైలాగ్సే.. అరాచకం సృష్టించింది.

#image_title

Advertisement

Vishnu Priya : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రైలర్

ఇక.. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా విష్ణుప్రియ డైలాగ్స్ ఈ ట్రైలర్ కే ప్లస్ అయ్యాయి. నీలో మగతనం ఎంత ఉందో తెలియదు కానీ.. నాలో ఆడతనం మాత్రం చాలానే ఉంది. వెలిగిస్తే టెన్ థౌజండ్ వాలానే.. టపటపా.. టపటపా.. అంటూ విష్ణుప్రియ చెప్పే డైలాగ్స్ వింటే తట్టుకోవడం కష్టం. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ట్రైలర్ పై ఓ లుక్కేయండి మరి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి