Anchor Vishnu Priya : ముద్దు కోసం అల్లాడిపోతున్న యాంకర్ విష్ణు ప్రియ ఫైనల్ గా ఏం చేసిందో చూడండి..!!

Anchor Vishnu Priya : బుల్లితెరపై పోవే పోరా షోతో పాపులర్ అయిన విష్ణు ప్రియ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని గ్రాండ్గా జరుపుకున్నారు. అయితే విష్ణు ప్రియ ఆ వీడియోకు సంబంధించిన క్లిప్ ను పోస్ట్ చేస్తూ అబ్బబ్బ ఇంత అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో.. నేను ఎప్పుడు వాడిని ముద్దు పెట్టుకుంటానో అంటూ క్యూట్ గా రొమాంటిక్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం విష్ణు ప్రియ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

ఆమె చేసిన పోస్ట్ కి నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు కేవలం రన్బీర్ కపూర్ ఒక్కడైనా మిగతా మగవాళ్ళు ఎవరైనా పర్వాలేదా అని పిచ్చిగా ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో విష్ణుప్రియ పేరు ఓ రేంజ్ లో మారూమ్రోగిపోతోంది. అసలు ఎవరికైనా ఎవరో ఒక హీరో పై అభిమానం ఉంటుంది. విష్ణు ప్రియ కి రన్బీర్ కపూర్ పై అభిమానం ఎక్కువ అనుకుంటా. ఈ క్రమంలోనే ఆమె అతనిపై ఉన్న అభిమానంతో అలా పోస్ట్ పెట్టిందేమో అని కొందరు భావిస్తున్నారు.

Anchor Vishnu Priya swaying for a ks

అంతేకానీ ఆమె గురించి ఇలాంటి పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేస్తారా అని విష్ణు ప్రియ ఫాన్స్ మండిపడుతున్నారు. మరి కొంతమంది అయితే విష్ణు ప్రియ ముద్దు కోసం ఎంత అల్లల్లాడిపోతుందో అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాగితే మూతి పగిలిద్ది అంటూ విష్ణు ప్రియ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా మరోసారి విష్ణుప్రియ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇకపోతే విష్ణు ప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది.

Share

Recent Posts

Scropion : మీకు తేలు కరిస్తే వెంటనే ఇలా చేయాలి… లేదంటే మరణం తథ్యం…?

Scrpoing : సాధారణంగా కొంతమంది పాము కాటుకి గురై పోతుంటారు. తేలు కుడితే అంతగా ప్రమాదం ఉండదనుకుంటారు. తేలు కుడితే…

5 minutes ago

Women : గుడున్యూస్‌.. మహిళల కోసం మరో ఫ్రీ పథకం తీసుకరాబోతున్న సీఎం రేవంత్..!

Women : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి…

1 hour ago

Palmistry : మీ అరచేతిలో M అక్షరం ఉంటే… మీ అంత అదృష్టవంతులు లేరికా…?

Palmistry : హస్త సాముద్రికం చూసి జ్యోతిష్యులు జాతకాన్ని అంచనా వేస్తుంటారు. నక్షత్ర ఘడియలను అంచనా వేస్తే అరచేతిలోని రేఖలు…

2 hours ago

Jyotishyam : గ్రహాల రాకుమారుడు… ఈ రాశుల వారికి మాట ఇచ్చాడు… త్వరలో వీరికి అఖండ ధనయోగము…?

Jyotishyam : శాస్త్రములో గ్రహాలకి రాకుమారుడుగా పిలవబడే బుధుడు అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాడు. బుధుడు…

3 hours ago

IPL 2025 Winner RCB : 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ

IPL 2025 Winner RCB : ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గెలిచి 6 ప‌రుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు…

9 hours ago

Malavika Menon : నేను ఒక్క దాన్నే చూపించ‌డం లేదు.. అందరు హీరోయిన్స్ చేసే ప‌ని అదే..!

Malavika Menon : సినీ నటి మాళవిక మీనన్ తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టిస్తూ ర‌చ్చ చేస్తుంది. లేటెస్ట్…

12 hours ago

Kamal Haasan : ఏంటి.. నువ్వేమైన చ‌రిత్ర‌కారుడివా.. క‌మ‌ల్ హాస‌న్‌పై హైకోర్ట్ సీరియ‌స్

Kamal Haasan : కన్నడ భాషను ఉద్దేశిస్తూ సీనియర్ నటుడు కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వివాదాస్ప‌దం అయ్యాయి. తమిళం…

13 hours ago

Money : రూ. 1 లక్ష పెట్టుబడితో రూ. 1.4 కోట్లు పొందే ఛాన్స్..!

Money : దీర్ఘకాలికంగా పెట్టుబడి చేసి స్థిరమైన ఆదాయం పొందాలనుకునే అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులకు HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మంచి…

14 hours ago