Anchor Vishnupriya : జాకెట్ జారిపోయినా పట్టించుకోవడం లేదు.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: September 5, 2021, 1:30 pm

Anchor Vishnupriya  యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnupriya చేస్తోన్న అందాల విందు మామూలుగా ఉండదు. ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఈ బ్యూటీ చేసే హాట్ ఫోటో షూట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన కౌబాయ్ గెటప్ ఫోటో షూట్లు నెట్టింట్లో మంటలు పుట్టించేశాయి. అందులో ఆమె లో దుస్తుల్లో చేసిన ఎద అందాల విందుకు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా ఆమె బిహైండ్ సీన్స్‌ను బయటకు తెచ్చింది. ఈ వీడియోలో ఆమె తన దుస్తులు జారిపోతోన్నా పట్టించుకోలేదు.

 

Anchor Vishnupriya Photoshoot Video

Anchor Vishnupriya Photoshoot Video

జారిపోయినా పట్టించుకోవడం లేదు.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్

విష్ణుప్రియ అంటేనే అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. నడుము అందాలను తిప్పుతూ ఆమె షేర్ చేసే డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతోంటాయి. బొడ్డు అందాలను చూపిస్తూ ఆమె అందరినీ ఫిదా చేసేస్తుంటుంది.

Anchor Vishnupriya Photoshoot Video

Anchor Vishnupriya Photoshoot Video

అయితే తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్, అది ఎలా జరిగిందో ఆమె వీడియో రూపంలో చెప్పేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో దుమ్ములేపుతోంది. నల్లని దుస్తుల్లో విష్ణుప్రియ అందాల విందు హల్చల్ చేస్తోంది. యూట్యూబ్ వీడియోతో నానా రచ్చ చేసిన విష్ణుప్రియ ఇప్పుడు ఈ ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తోంది.

Anchor Vishnupriya Photoshoot Video

Anchor Vishnupriya Photoshoot Video

మొన్నటికి మొన్న మా వంట మీ ఇంట అంటూ విష్ణుప్రియ తన యూట్యూబ్ చానెల్‌లో రచ్చ చేసింది. సుడిగాలి సుధీర్ మరదలిని తీసుకొచ్చి ఆమె చేత వంటలు వండించింది. ఇక ఇప్పుడు ఇలా అందాలను ఆరబోసి.. జాకెట్ జారిపోతోన్నా కూడా పట్టించుకోలేదు. ఆ తరువాత కాసేపటికి మళ్లీ జాకెట్‌ను సరి చేసుకుంది. అలా ఆమె ఎద అందాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. మొత్తానికి విష్ణుప్రియ అందాలు మాత్రం జనాల నోళ్లలో నానుతున్నాయి.

 

Cinema Desk

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : నాగార్జున మాస్ వార్నింగ్.. ఝాన్సీ గుట్టు రట్టు!"

  2. "AP Local Elections : బిగ్ బ్రేకింగ్‌ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు.. ఎవరికి ఎన్ని సీట్లు..?"

  3. "Delhi Protests : ఢిల్లీలో పైచేయి ఎవరిది? అరెస్టులు, నిరసనలతో కేంద్రానికి కొత్త సవాల్!"

  4. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  5. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  6. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  7. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp