Anchor Vishnupriya : జాకెట్ జారిపోయినా పట్టించుకోవడం లేదు.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్

Anchor Vishnupriya  యాంకర్ విష్ణుప్రియ Anchor Vishnupriya చేస్తోన్న అందాల విందు మామూలుగా ఉండదు. ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ఈ బ్యూటీ చేసే హాట్ ఫోటో షూట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన కౌబాయ్ గెటప్ ఫోటో షూట్లు నెట్టింట్లో మంటలు పుట్టించేశాయి. అందులో ఆమె లో దుస్తుల్లో చేసిన ఎద అందాల విందుకు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా ఆమె బిహైండ్ సీన్స్‌ను బయటకు తెచ్చింది. ఈ వీడియోలో ఆమె తన దుస్తులు జారిపోతోన్నా పట్టించుకోలేదు.

 

Anchor Vishnupriya Photoshoot Video

జారిపోయినా పట్టించుకోవడం లేదు.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్

విష్ణుప్రియ అంటేనే అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. నడుము అందాలను తిప్పుతూ ఆమె షేర్ చేసే డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతోంటాయి. బొడ్డు అందాలను చూపిస్తూ ఆమె అందరినీ ఫిదా చేసేస్తుంటుంది.

Anchor Vishnupriya Photoshoot Video

అయితే తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్, అది ఎలా జరిగిందో ఆమె వీడియో రూపంలో చెప్పేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో దుమ్ములేపుతోంది. నల్లని దుస్తుల్లో విష్ణుప్రియ అందాల విందు హల్చల్ చేస్తోంది. యూట్యూబ్ వీడియోతో నానా రచ్చ చేసిన విష్ణుప్రియ ఇప్పుడు ఈ ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తోంది.

Anchor Vishnupriya Photoshoot Video

మొన్నటికి మొన్న మా వంట మీ ఇంట అంటూ విష్ణుప్రియ తన యూట్యూబ్ చానెల్‌లో రచ్చ చేసింది. సుడిగాలి సుధీర్ మరదలిని తీసుకొచ్చి ఆమె చేత వంటలు వండించింది. ఇక ఇప్పుడు ఇలా అందాలను ఆరబోసి.. జాకెట్ జారిపోతోన్నా కూడా పట్టించుకోలేదు. ఆ తరువాత కాసేపటికి మళ్లీ జాకెట్‌ను సరి చేసుకుంది. అలా ఆమె ఎద అందాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. మొత్తానికి విష్ణుప్రియ అందాలు మాత్రం జనాల నోళ్లలో నానుతున్నాయి.

 

Recent Posts

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

53 minutes ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

2 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

3 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

4 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

5 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

5 hours ago

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…

6 hours ago

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం.. భోజనం ఏ దిశలో కూర్చొని చేస్తే మంచిదో తెలుసా…?

Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…

7 hours ago