Anjali Is Named For Telugu But Behaviour Is Bollywood
Anjali : తెలుగు హీరోయిన్ అంజలి గురించి ఇక్కడి ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. మరల కొత్తగా పరచయాలు చేసుకునేంత అవసరం లేదనుకుంట.. ఈ అమ్మడుకి తెలుగులో మంచి సినిమా అవకాశాలు వచ్చాయి.ఇక్కడి కంటే తమిళ్‌లో ఇంకా చాలా అవకాశాలు వచ్చాయి. అయితే, అంజలి చేసిన ఆ ఒక్క తప్పు వలన ఆమె కెరీర్ నాశనం అయ్యి వరకు వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
అంజలి పుట్టి పెరిగింది ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా రాజోల్ గ్రామం. చదువు పూర్తయ్యాక అంజలి మనసు సినిమాల మీదకు మళ్లింది. ఈ బ్యూటీ పుట్టింది తెలుగు రాష్ట్రంలో అయినా చదువు మొత్తం చెన్నయ్‌లో సాగింది. అప్పట్లో అంజలి కాస్త స్లిమ్ అండ్ గ్లామర్‌గా ఉండటంతో ఆమెను హీరోయిన్ లాగా ఉన్నావని అనేవారట.. దీంతో తనుకూడా హీరోయిన్ అవ్వాలని నిర్ణయించుందట.. ఈ క్రమంలోనే చదువు అనంతరం తమిళంలో చాన్సుల కోసం తిరిగింది. చాలా ప్రయత్నాల తర్వాత షాపింగ్ మాల్ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యింది.
Anjali Is Named For Telugu But Behaviour Is Bollywood
ఇక ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఆఫర్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అటు సమంత, ఇటు అంజలి స్టార్ హీరోయిన్ స్టేటస్ కొట్టేశారు. అంజలి తెలుగు హీరోయిన్ అయినా ఇక్కడి దర్శకనిర్మాతలు మరల పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవడంతో చెన్నై వెళ్లిపోయింది. ఆ మధ్యలో అంజలి సరైనోడు, ఇటీవల మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇలా చేయడమే ఆమె చేసిన పెద్ద తప్పు అని అంటున్నారు. స్పెషల్ సాంగ్స్ చేస్తే హీరోయిన్ అవకాశాలు రావని కొందరు హెచ్చరిస్తున్నారు. అంజలి పేరుకే తెలుగు.. కానీ బాలీవుడ్ హీరోయిన్స్ మెంటాలిటీ ఉందని కొందరు విమర్శిస్తున్నారు.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.