Home » Entertainment » Anjali Properties Not Much Enough For Her
Entertainment

Anjali : అవి అస్స‌లు పెంచ‌లేక‌పోతున్న అంజ‌లి.. ఎందుకంటారు?

Authored By
Sam C
The Telugu News | Published on: August 25, 2022, 4:40 pm
Advertisement

Anjali : తెలుగందం అంజ‌లి ఒక‌ప్పుడు ఎంత‌గా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బలుపు, మసాలా లాంటి చిత్రాల‌లో న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. చివరగా నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రంలో మెరిసింది. రారా రెడ్డి అంటూ ఐటెం సాంగ్ లో చిందేసింది. అంజలి తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచింది. జర్నీ మూవీ హీరో జైతో కొంతకాలం అంజలి సహజీవహం చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఊహించని విధంగా అంజలి ఆస్తుల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమెపై కొందరు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.

Advertisement

Anjali : అంజ‌లికి ఏమైంది..

షాపింగ్ మాల్ సినిమాలో అంజలి నటించిన తీరు జనాలను మెప్పించింది. నాచురల్ గా ..సాదాసీదాగా ఓ లో క్లాస్ అమ్మాయి పడే బాధలను.. ఓ లో క్లాస్ అమ్మాయి ప్రేమిస్తే వచ్చే కష్టాలు.. సినిమాలో తనదైన స్టైల్ లో నటించి అందరికీ తన పేరు గుర్తుంచుకునేలా చేసుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ లో కూడా అవకాశాలతో దూసుకుపోయిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో మాత్రం నెమ్మదిగా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ మెప్పిస్తూ వచ్చింది. అంజలి దాదాపుగా 2006 నుంచి 15 ఏళ్ళకి పైగా నటిగా కొనసాగుతోంది.

Anjali Properties not much enough for her

Advertisement

ఇన్నేళ్లు హీరోయిన్ గా కొనసాగిన నటి భారీగానే ఆస్తులు పోగేసుకుని ఉంటారు. కానీ అంజలికి ఆస్తులు అంతగా లేవట. ఆమె ఆస్తుల గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో అంజలి మొత్తం ఆస్తుల విలువ రూ.10 కోట్లు అని అంటున్నారు. అంత సంపాదించింది అన్నారు. ఇంత మాత్ర‌మే కూడ‌బెట్టిందా అంటూ కొంద‌రు ట్రోల్స్ చేస్తూనే ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అంజలికి తన కుటుంబ సభ్యులతో ఆస్థి గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. ఆస్థి గురించి తేల్చుకునేందుకు వీరు కోర్టుకి కూడా ఎక్కారు. అంజలి శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ RC15 చిత్రంలో నటిస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి