News ANchors Satires On Jabardasth Emmanuel
Jabardasth Emmanuel : ప్రస్తుతం పలు టీవీ ఛానెల్స్‌లో అనేక కామెడీ షోస్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. వాటిలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో, జబర్ధస్త్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ కామెడీ షోల ద్వారా చాలా మంది కమెడీయన్స్ బుల్లితెరతో పాటు వెండితెరపై అలరిస్తున్నారు. అయితే వారిలో ఇమ్మాన్యుయేల్ ఒకరు. తక్కువ సమయంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్ అంత పాపులర్ కావడానికి కారణం తన శరీరం రంగు ఒకటైతే.. తన పక్కన నటించే లేడీ కమెడియన్ వర్ష మరో కారణం.
ఇమ్మానుయేల్ ప్రస్తుతం మరో బుల్లితెర ప్రోగ్రాం లో కూడా బిజీగా ఉన్నాడు. ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో చేస్తున్నాడు. ఇక ఈ షోలో ఇమ్మానుయేల్ తన కామెడీ సీన్స్ తో బాగా ఆకట్టుకుంటాడు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈటీవీ 27 సంవత్సరాల సందర్భంగా మల్లెమాల ఓ ఈవెంట్ ని నిర్వహించింది. ఇక దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అందులో ఈటీవీ సీరియల్ నటీనటులతో పాటు, ఆర్టిస్టులు, న్యూస్ యాంకర్లు కూడా వచ్చారు. ఓ స్కిట్లో భాగంగా ఓ న్యూస్ యాంకర్.. ఇమ్మానుయేల్ పై ఓ ట్రోల్ వేశారు.
News ANchors Satires On Jabardasth Emmanuel
నైజీరియా, వెస్ట్ ఇండియన్స్ దేశాలు ఇమ్మానుయేల్ ను మా వాడు అంటే మావాడు అని కొట్టుకొని చస్తున్నారు అంటూ వార్త చదవటంతో.. ఇక్కడ ఆయనను ఆ యాంకర్ చే కర్రోడు అంటూ మల్లెమాల అనిపించేలా చేశారు. కాగా, బుల్లితెరపై రష్మీ, సుధీర్ తరువాత బాగా ఫేమస్ అయిన జంట ఇమ్మానుయేల్-వర్ష . అవకాశం దొరికినపుడల్లా వీరిద్దరి లవ్ ట్రాక్‌ను మల్లెమాల నిర్వాహకులు ప్రోమోలో చూపిస్తూ.. హైప్ పెంచేస్తుంటారు. ఇటీవల రిలీజ్ చేసిన ఓ ప్రోమోలో ఇమ్మానుయేల్ కాదంటే.. తన ఊపిరి ఉండదంటూ జబర్దస్త్ వర్ష చెప్పిన మాటలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.