Annie : చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా నటించిన వారు ఇప్పుడు పెరిగి పెద్దగై హీరోయిన్స్‌గా మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో అన్నీ అనే చిన్నారి నటించగా, ఈ చిత్రంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. 2005లో చైల్ట్ ఆర్టిస్ట్‌గా అన్నీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన తల్లిదండ్రులు మలయాళం వారు అయినా.. హైదరాబాద్‌లోనే సెటిల్ అయిపోవడంతో అన్నీకి తెలుగు బాగా వచ్చు. రాజన్న మూవీ సమయంలో అనీ వయసు 10 ఏళ్లు. ఆమె నాలుగేళ్ల వయసు నుంచే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది.
‘అనుకోకుండ ఒకరోజు’ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన అనీ ఆ తర్వాత తెలుగు సీరియల్ గోరింటాకుతో పాటు పలు సీరియల్స్‌లో నటించింది. ఇక చివరగా ‘రంగస్థలం’ మూవీలో చిట్టిబాబుకు(రామ్ చరణ్) చెల్లి పాత్రలో కనిపించిన బేబీ అనీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అవినాష్ డిగ్రీ కాలేజీలో కామర్స్ చదువుతుంది. చాలాకాలం తర్వాత ‘లూసర్ 2’ అనే వెబ్ సిరీస్‌లో లీడ్‌గా మళ్లీ ప్రేక్షకులను పలకరించింది అనీ. వెండితెరకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్ లో కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నారి కేక పెట్టించే అందాలతో క్యూట్ క్యూట్‌గా కనిపిస్తూ ఫోటో షూట్ చేసింది.
చీరకట్టులో అన్నీని చూసి భలే ముద్దుగా ఉన్నావు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనీని చూసి ఈ చిన్నారి ఇంత పెద్దది అయిందా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న చిత్రంలో మల్లమ్మ అనే పాత్రలో నటించిన చిన్న పాప ఎంతోమందిపై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. శత్రువులను సైతం ఎదుర్కుని తన తండ్రి గురించి తెలుసుకునే ప్రయత్నం.. ఆమె పల్లెపై, దేశంపై పాడిన పాటల ఒరవడి ఇప్పటికే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. తన తండ్రి చేసిన పోరాట పటిమ గురించి, దేశం పట్ల తనకున్న ప్రేమను, పోరాటాన్ని, త్యాగాన్ని పాటలుగా అద్భుతమైన సాహిత్యంలో పాటలు పాడి మెప్పించింది
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.