Categories: ExclusiveNews

Panasa Kaya Biryani : పెళ్లిళ్ల స్పెషల్ పనస కాయ బిర్యాని… ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి..

Panasa Kaya Biryani : అందరూ సహజంగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యాని, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇలా రకరకాలుగా తింటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు మాత్రమే పనస బిర్యానీని చూస్తూ తింటూ ఉంటారు. ఇది ఇప్పుడు పెళ్లిళ్లలో సర్వ్ చేయడం ట్రెండీగా మారింది.. అటువంటి బిర్యానీ ఇప్పుడు ఇంట్లో ఈజీగా తయారు చేసుకుందాం…

కావాల్సిన పదార్థాలు : మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాసపువ్వు, పత్తర పువ్వు ,బిర్యానీ ఆకు, అల్లం ఎల్లిపాయలు, జీలకర్ర, సోంపు, పనసకాయ ముక్కలు, మజ్జిగ, బాస్మతి రైస్, ఉల్లిపాయలు,డబుల్ బీన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారం, పాలు, నిమ్మరసం, నెయ్యి, నూనె, మొదలైనవి… తయారీ విధానం : ముందుగా స్టవ్ పై ఒక కడావి అని పెట్టుకుని దానిలో ఒక చిన్న కప్పు మిరియాలు, ఒక రెండు స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, ఒక బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగాలు, యాలకులు వేసి బాగా వేయించుకున్న తర్వాత పత్తర పువ్వు, ఏసి వేయించుకొని వాటిని మిక్సీ జార్ లో వేసేముందు నాలుగు అల్లం ముక్కలు, నాలుగు ఎల్లిపాయలు వేసి మెత్తటి పేస్టులా పట్టి పక్కన పెట్టుకోవాలి.

Make Wedding Special Pansa kaya Biryani at home very easily…

తర్వాత మందపాటి గిన్నెను పెట్టుకొని దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ ని వేసి కోని దానిలో కొంచెం సాజీర, కొంచెం జీలకర్ర, నాలుగైదు పచ్చిమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకున్న తర్వాత దానిలో ఒక కప్పు టమాటా ముక్కలు, ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా, వేసి బాగా కలుపుకొని, తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పనసకాయ ముక్కలను ముందే మజ్జిగలో నానబెట్టి తీసి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. వాటిని తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమంలో ఏసి బాగా కలుపుకొని, తరువాత దానిలో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకొని తర్వాత ఐదు కప్పుల నీళ్లను వేసి మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఒక ఐదు నిమిషాలు ముందు మూతను తీసి దానిలో కొద్దిగా నెయ్యిని వేసి కొద్దిగా గంటెతో అటు ఇటు అని ఒక ఐదు నిమిషాల వరకు మూతను పెట్టి ఉంచాలి. తరువాత స్టవ్ ఆపి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే పెళ్లిళ్ల స్పెషల్ పనసకాయ బిర్యాని రెడీ.

Recent Posts

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

42 minutes ago

Surveyor Tejeshwar : ఐదు సార్లు ప్లాన్ చేసిన భార్య.. తేజేశ్వర్ కేసులో బయటకువస్తున్న సంచలన విషయాలు..!

Surveyor Tejeshwar : తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.…

2 hours ago

SAI KORRAPATI : అమృతేశ్వరునికి పురాణపండ ‘సహస్ర’ సౌందర్యాన్ని సమర్పించిన కొర్రపాటి

SAI KORRAPATI  : బళ్లారి, జూన్ 24 : శరణుజొచ్చినవారిని అభయమిచ్చి కాపాడే బళ్లారి అమృతేశ్వరాలయంలో గత మహాశివరాత్రి పర్వదినం…

2 hours ago

Energy Drinks : పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇస్తున్నారా…నిపుణులు ఏమంటున్నారు తెలుసా…?

Energy Drinks : కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ని అలవాటు చేస్తున్నారు. పిల్లలు అలసిపోయి వస్తే వారికి…

3 hours ago

YSRCP TDP : వైసీపీ లో చేరబోతున్న టీడీపీ కీలక నేత..?

YSRCP TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న…

4 hours ago

Reheat Food : మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తింటున్నారా… ఇలా చేస్తే ఇదే జరుగుతుంది…?

Reheat Food : సాధారణంగా చాలామంది చేసే పొరపాటు వండిన ఆహారాన్ని మరలా వేడి చేస్తూ ఉండడం. ఇలా చేస్తే…

5 hours ago

Telangana : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడబోతుందా..?

Telangana  : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…

6 hours ago

LIC Recruitment 2025 : గ్రాడ్యుయేట్ల‌కు శుభ‌వార్త‌.. ఎల్ఐసీలో ఉద్యోగావకాశాలు

LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్‌ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…

7 hours ago