Anu Emmanuel అను ఇమాన్యుయేల్ Anu Emmanuel సినిమాల సంగతి, సక్సెస్ సంగతి పక్కన పెడితే.. ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండటం లేదు. సక్సెస్ అన్నది చూసి అను ఇమాన్యుయేల్‌కు ఎంతో కాలమైంది. అసలు ఇంకా చాన్సులు రావు అని అనుకున్న సమయంలోనే ఆమెకు ఎక్కువగా వస్తున్నాయి.
చివరగా అల్లుడు అదుర్స్ అంటూ అత్యంత నాసిరకమైన సినిమాలో కనిపించింది. అది కూడా సెకండ్ హీరోయిన్లా నటించేసింది.అయితే ఇప్పుడు అను ఇమాన్యుయేల్ Anu Emmanuel చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో అల్లు శిరీష్ ప్రేమ కాదంటా.. అజయ్ భూపతి మహా సముద్రం. ఇప్పుడు ఇందులో మహా సముద్రం షూటింగ్ పూర్తి అయింది. విడుదలకు కూడా సిద్దంగా ఉంది.
అయితే అల్లు శిరీష్ హీరోగా అను ఇమాన్యుయేల్ హీరోయిన్గా రాబోతోన్న ప్రేమ కాదంటా షూటింగ్ అప్డేట్ అయితే ఏదీ రాలేదు. కానీ ఈ ఇద్దరూ మాత్రం షూటింగ్ ఉన్నా లేకున్నా కూడా రచ్చ చేస్తుంటారు.ఇద్దరు కలిసి కారులోనే టీ తాగుతారు.. తింటారు.. ఆటలు ఆడుకుంటారు. ఇక ఈ ఇద్దరూ ప్రైవేట్ పార్టీలంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు.
ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందనే టాక్ రావడానికి కారణాలు ఇవే. తాజాగా అను ఇమాన్యుయేల్ ఓ ఫోటోను షేర్ చేసింది. చేతిలో ఓ డ్రింక్ పట్టుకుని అను ఇమాన్యుయేల్ Anu Emmanuel కనిపించింది. అవతల ఉన్నది ఎవరో మాత్రం టాప్ సీక్రెట్‌గా మెయింటైన్ చేసింది. కింద మాత్రం రెండు గ్లాసులు ఉండి చీర్స్ చెబుతున్న ఎమోజీలను షేర్ చేసింది. దీన్ని బట్టి అవతల ఉన్నది అల్లు శిరీష్ అని, ఇద్దరూ కలిసి బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.