
అనుపమ పరమేశ్వరన్ ప్రేమం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. దాంతో మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్, సమంత నటించిన అ..ఆ సినిమాతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఇక దిల్ రాజు నిర్మాతగా సతీశ్ వేగేష్న దర్శకత్వం లో యంగ్ హీరో శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి రేస్ లో పెద్ద సినిమాలతో పోటీ పడి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో టాలీవుడ్ లో అనుపమ పరమేశ్వరన్ కి వరసగా అవకాశాలు వచ్చాయి.
anupama-parameshwaran-best-performance-in-her-career
నాని తో కృష్ణార్జున యుద్దం, రాం తో ఉన్నది ఒకటే జిందగీ, హలోగురు ప్రేమ కోసమే .. ఇలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్స్ లో నటించింది. కానీ గ్లామర్ ట్రీట్ ఇవ్వకపోవడం తో హాట్ హీరోయిన్స్ మధ్య పోటీ తట్టుకోలేక అవకాశాలను దక్కించుకోవడం లో వెనకబడిపోయింది. చెప్పాలంటే గతకొంతకాలంగా టాలీవుడ్ లో అనుపమ పరమెశ్వరన్ కి సినిమా అవకాశాలు కరువయ్యాయి. ఈ మధ్యలో సినిమాకి దర్శకత్వ విభాగంలో కూడా పని చేసింది. ఈ క్రమంలో సినిమాలకంటే వెబ్ సిరీస్ మీద దృష్ఠి పెట్టింది. అయితే వెబ్ సిరీస్ కంటే ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించే ఛాన్స్ అందుకుంది.
ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అన్న షార్ట్ ఫిల్మ్ లో నటించిన అనుపమ పరమేశ్వరన్ ఇటీవల రిలీజ్ అవగా మలయాళం – తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. నేచురల్ పర్ఫార్మెన్స్ తో అద్భుతంగా నటించిందన్న ప్రశంసలు అందుకుంటోంది. ఈ షార్ట్ ఫిల్మ్ టీజర్ రిలీజ్ చేసినప్పుడే లుక్ పరంగా సౌందర్య మాదిరిగా ఉందన్న పేరు తెచ్చుకుంది ఇక ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక పర్ఫార్మెన్స్ పరంగా సౌందర్య నే మించిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మలయాళంలో 10 మిలియన్ లను క్రాస్ చేసి దూసుకు పోతుంది. మరో వైపు తెలుగు వర్షన్ షార్ట్ ఫిల్మ్ కూడా అరకోటికి పైగా వ్యూస్ ను దక్కించుకుంది.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.