Anchor Rashmi Gautam Pic With Her pet
Rashmi Gautam: యాంకర్ రష్మీ గురించి తెలియాలంటే సోషల్ మీడియాను ఫాలో అవ్వాల్సిందే. తెరపై కనిపించే రష్మీకి నిజ జీవితంలో ఉండే రష్మికి ఎంతో తేడా ఉంటుంది. తెరపై గ్లామర్, అందాలను ప్రదర్శించినా కూడా సోషల్ మీడియాలో మాత్రం పద్దతిగా ఉంటుంది. ఎప్పుడూ కూడా అందాల ప్రదర్శనకు తెరలేపలేదు. రష్మీలోని ఈ క్వాలిటీయే ఆమెకు ఇంతటి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. అంతే కాకుండా ఆమె మూగ జీవాల కోసం పాటు పడే తత్త్వాన్ని చూసి అందరూ ఫిదా అవుతుంటారు.
Anchor Rashmi Gautam Pic With Her pet
కరోనా, లాక్డౌన్ కాలంలో అందరూ తమ తమ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు.. పెంపుడు కుక్కల ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందనే పుకారు రావడంతో ఎంతో మంది తమ పెట్స్‌ను రోడ్డున వదిలేశారు.. ఆ సమయంలోనూ రష్మీ స్పందించింది. అవన్నీ అవాస్తవాలు.. దయచేసి వాటిని అలా వదిలేయకండని కోరింది. అంతే కాకుండా మూగ జీవాలకు లాక్డౌన్ వల్ల ఆహారం ఏమీ దొరకడం లేదని తానే స్వయంగా రంగంలోకి దిగింది. బకెట్ పట్టుకుని రోడ్ల వెంట నడుస్తూ.. వీధి కుక్కలకు ఆకలిని తీర్చింది.
అలా రష్మీకి మూగ జీవాలంటే ప్రాణమని అందరికీ తెలిసి వచ్చింది. ఎక్కడ ఏ మూగ జీవి బాధపడ్డా కూడా రష్మీ స్పందిస్తుంటుంది. అలాంటి రష్మికి ఇంట్లో కొన్ని పెట్స్ ఉన్నాయి. వాటిని తన పిల్లల్లా చూసుకుంటుంది. తాజాగా తన పెట్‌తో రష్మీ ఆడుకుంది. అందులో తన పెట్‌కు రష్మీ, రష్మీ తన పెట్‌కు ముద్దులుపెట్టుకున్నారు. అందులో భాగంగా పెట్ లిప్ కిస్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Amala Paul : తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది అమలాపాల్. తెలుగులో ఆరు సినిమాలే…
Jr Ntr : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ క్షిపణి దాడులు చేసిన విషయం మనందరకి తెలిసిందే.. పాకిస్తాన్‌తో…
Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంతలు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు. వారు విడిపోయి చాలా ఏళ్లు…
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
This website uses cookies.