Star Heroine : ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ అంటే ఇప్పుడు కుర్రాళ్ళు పడి చచ్చిపోతారు .. గుర్తుపట్టారా ??

Advertisement

Star Heroine : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. చాలామంది హీరోయిన్ లు తమ అభిమానులను ఖుషి చేయడానికి సోషల్ మీడియాలో చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. జనాలు కూడా తమ ఫేవరెట్ హీరోయిన్ చిన్నప్పుడు ఎలా ఉందని తెలుసుకోవడానికి ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోని హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ చిన్నది తన చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Star Heroine Anupama Parameswaran childhood pics viral
Star Heroine Anupama Parameswaran childhood pics viral

అయితే ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్గా ఫుల్ క్రేజ్ ఉంది. టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీకి యూత్లో మరింత ఫాలోయింగ్ ఉంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది ఎవరో కాదు టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ బ్యూటీ త్రివిక్రమ్ దర్శకత్వ వహించిన ‘ అఆ ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.

Advertisement

I wouldn't be where I am today if not for Mary in 'Premam': Anupama  Parameshwaran | Entertainment News | Onmanorama

కెరియర్ మొదట్లో ఈ బ్యూటీ గ్లామర్ కు దూరంగా ఉండేది. కానీ ఇప్పుడు హద్దులు దాటినట్లు కనిపిస్తుంది. ఇక అనుపమ ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది ఈ ఫోటోలో ఎంత క్యూట్ గా, ముద్దుగా చాలా బాగుంది. ఈ ఫోటోను చూసిన అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement