Anupama Parameswaran: చేతులు పైకెత్తి చీర‌కొంగులో ర‌చ్చ లేపుతున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

Authored By Sam C | The Telugu News | Updated on : 8 September 2022, 3:30 pm

Anupama Parameswaran : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌లు ప్ర‌స్తుతం త‌మ అందాల‌తో ర‌చ్చ లేపుతున్న విష‌యం తెలిసిందే. కేక పెట్టించే అందాల‌తో కాక రేపుతుంది. ఇటీవ‌ల కార్తికేయ 2 చిత్రంతో మంచి హిట్ కొట్టిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇటీవ‌ల అందాలు తెగ ర‌చ్చ చేస్తూ మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. తాజాగా అనుప‌మ చీర‌లో సోయ‌గాలు ఆర‌బోస్తూ కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది. ప్ర‌స్తుతం అనుపమ అంద‌చందాల‌కు కుర్రాళ్లు మ‌తులు పోతున్నాయి. అనుప‌మ పిక్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్రేమ‌మ్ సినిమాతో కోట్లాదిమంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ .

Anupama Parameswaran : అనుప‌మ క్యూట్ లుక్స్..

ఈ భామ న‌టించిన కార్తికేయ 2 తెలుగు, మ‌ల‌యాళంతోపాటు ప‌లు భాష‌ల్లో విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. కాగా సినిమా సినిమాకు అందం, అభిన‌యాన్ని రెట్టింపు చేసుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా అదే రేంజ్‌లో పెంచుకుంటూ వెళ్తోంది అనుప‌మ‌. ‘ప్రేమమ్‌’ మూవీతో సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌. చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లో డిసెంట్‌ రోల్స్‌ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది.

Anupama Parameswaran Latest Onam Pics In Saree

Anupama Parameswaran Latest Onam Pics In Saree

ఎక్కువ సమయంలో సోషల్‌ మీడియాలో గడిపే అనుపమ తరచూ తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు చేరువుగా ఉంటోంది. ఈ క్రమంలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇటీవల రౌడీబాయ్స్ మూవీతో సందడి చేసిన అనుపమ ప్రస్తుతం కార్తికేయ 2, 18 పేజీస్‌, బటర్‌ ఫ్లై సినిమాల్లో నటిస్తోంది. ఇటీవ‌ల ఈ క్యూట్‌గుమ్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నాకు లవ్‌ మ్యారేజ్‌పై మంచి అభిప్రాయమే ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌ను చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. నాకు కూడా ప్రేమ వివాహమే చేసుకోవాలని ఉంది. మా పేరేంట్స్‌కు కూడా ఈ విషయం తెలుసు. నేను సింగిల్‌.. కాదు మింగిల్ అంటూ తెలిపింది అనుపమ పరమేశ్వరన్‌.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి