Poonam Bajwa : మిర్రర్ ముందు వంగి మరీ అందాలను ఆరబోసిన పూనమ్ బజ్వా.. పిచ్చెక్కించేసిందిగా

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 8 September 2022, 12:30 pm

Poonam Bajwa : సోషల్ మీడియా వచ్చాక సామాన్య జనాలు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ తమ టాలెంట్ ను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు. నిజానికి టాలెంట్ అనేది ఎవరి సొత్తూ కాదు భయ్యా. టాలెంట్ అనేది ధనవంతులకే పరిమితం కాదు. లేదంటే సినిమా సెలబ్రిటీలకు పరిమితం కాదు. ఎవ్వరి దగ్గరైనా టాలెంట్ ఉంటుంది. అది ఒక రైతు బిడ్డ కావచ్చు… పల్లెటూరులో పుట్టిన బిడ్డ కావచ్చు.. సిటీలోని ఓ రిచ్ కిడ్ కావచ్చు… ఎవ్వరైనా సరే.. తమలోని టాలెంట్ ను గుర్తిస్తే భవిష్యత్తులో గొప్పవారు అవుతారు. ఫేమస్ అవుతారు.

వాళ్లను గొప్పవాళ్లను చేసే ఆయుధమే సోషల్ మీడియా. అయితే.. ఈ మధ్య సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తున్నారు. అవకాశాల కోసం సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఫోటోషూట్స్ పేరుతో సోషల్ మీడియాలో వాళ్లు సృష్టించే సునామీ మామూలుగా ఉండదు. ఎప్పుడో పది పదిహేళ్లు ఏళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయిన పూనమ్ భజ్వా తెలుసు కదా. తను తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. తన వయసు ముదిరిపోయినా ఇప్పటికీ తన అందాలు మాత్రం తగ్గలేదు.

telugu actress poonam bajwa latest photoshoot viral

telugu actress poonam bajwa latest photoshoot viral

Poonam Bajwa : అద్దం ముందు మేకప్ వేస్తూ ఫోటోషూట్

తనకు ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేవు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా ఉంటోంది ఈ భామ. అద్దం ముందు మేకప్ వేసుకుంటూ ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ. వంగి మరీ అందాలను ఆరబోసింది పూనమ్ బజ్వా. తన లేటెస్ట్ ఫోటోషూట్ ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మూడు పదుల వయసు దాటినా కూడా తన అందంతో మెస్ మరైజ్ చేస్తోంది ఈ భామ. కుర్రాళ్లకు పూనమ్ హీట్ పుట్టిస్తోంది. ఎద అందాలను ఆరబోస్తూ తను చేసిన పోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత హాట్ గా ఉన్నావు పూనమ్. నీ వయసు పెరుగుతున్నా కొద్దీ అందం కూడా పెరుగుతోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి