Anupama Parameswaran : ఒళ్లు విరిస్తూ.. అలా నిలబడి ఫోజిచ్చిన అనుపమా పరమేశ్వరన్..
Anupama Parameswaran : కేరళ కుట్టి అనుపమా పరమేశ్వరన్..సూపర్ హిట్ ఫిల్మ్ ‘ప్రేమమ్’తో హీరోయిన్‌గా మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో క్యూట్ హీరోయిన్‌గా అనుపమ పర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇకపోతే ఈ భామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అ..ఆ..’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు చిత్రాలు చేస్తూ హీరోయిన్‌గా దూసుకుపోతున్నది.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ..సోషల్ మీడియా వేదికగానే తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుంటుంది
Anupama Parameswaran : తలకు పాగా చుట్టుకుని ఆనందం వ్యక్తం చేస్తున్న అనుపమ..
anupama parameswaran shared her beautiful photo in twitter
. తాజాగా ట్విట్టర్ వేదికగా అనుపమ ఒక ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిలకం రంగు టాప్‌లో జుట్టు విరబోసుకుని అనుపమ.. ఆనందంగా నవ్వుతూ కనబడుతోంది. స్లీవ్ లెస్ టాప్‌లో అందాలు బయటపెట్టి.. తలకు పాగా చుట్టుకుని హ్యాపీగా ఉంది అనుపమ. అనుపమ ప్యాంట్‌కు బదులుగా లుంగి కట్టుకుటున్నట్లు ఫొటోలో కనబడుతోంది.
అనుపమ షేర్ చేసిన ఫొటోను చూసి నెటిజన్లు ‘బ్యూటిఫుల్, అందాల ముద్దుగుమ్మ’అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సుందరి నటించిన ‘రౌడీ బాయ్స్’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ భామ ప్రస్తుతం ‘తల్లి పోగతె, 18 పేజెస్, కార్తీకేయ 2, హెలెన్, తలయి నగరం2’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.