Anurag Kashyap comments on Taapsee Pannu
Taapsee Pannu : ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సీ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసి బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వైవిధ్యమైన సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో దోబారా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కానుంది. ప్రస్తుతం తాప్సీ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది. అయితే ఈ మూవీ ప్రమోష్లలో భాగంగా తాజాగా కెమెరామెన్లకు హీరోయిన్ తాప్సీకి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. తాప్సీ పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తే… మరికొందరు ఆమెకు మద్దతు తెలిపారు.
‘దోబారా’ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. తాప్సీతో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు ‘మన్మర్జియాన్’, ‘సాండ్ కి ఆంఖ్’ సినిమాలు తీశారు. ఈ చిత్రంలో తాప్సీ పన్ను పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుండగా, ప్రేక్షకులు రెండు విభిన్న రూపాల్లో ఆమె నటనను ఆస్వాదిస్తారు. తాప్సీ చుట్టూ ఉన్న రహస్యాలకు సమాధానాలు వెతకడంలో తాప్సీ పోరాటం వుంటుంది.బాలాజీ టెలిఫిల్మ్స్, సునీర్ ఖేటర్‌పాల్, గౌరవ్ బోస్ (ఎథీనా) ఆధ్వర్యంలోని కొత్త వింగ్ అయిన శోభా కపూర్ అండ్ ఏక్తా ఆర్ కపూర్‌ల కల్ట్ మూవీస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Anurag Kashyap comments on Taapsee Pannu
తాజాగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తాప్సీ, అనురాగ్ కశ్యప్ మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ పన్ను పై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దారుణమైన కామెంట్ చేశాడు. ముందు రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ గురించి మీ అభిప్రాయం ఏంటీ..?” అని అడిగారు. అందుకు అనురాగ్ కశ్యప్ సమాధానం చెప్తూ “నిజంగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఇవన్నీ సర్వసాధారణం” అని అన్నాడు. దీంతో యాంకర్ మీరు కూడా అలా ట్రై చేయొచ్చుగా అని అడిగాడు. వెంటనే తాప్సీ పన్ను నవ్వుతూ.. హర్రర్ ఫిలిం చూపిస్తారా..? ఏంటి అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో అనురాగ్ తాప్సీ కంటే నావి బిగ్గర్ b**bs అని అసూయ.. అందుకే వద్దంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తుంది.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.