Anusha Dandekar : సగం దుస్తులలో మొత్తం ఫ్రంట్ అందాలు చుపించేసిన అనుషా దండేకర్ వీడియో వైరల్..!!

Advertisement

Anusha Dandekar : బాలీవుడ్ నటి అనుషా దండేకర్ అందరికీ సూపర్ జీతరాలే. 40 సంవత్సరాల వయసుకు పైగా కలిగిన ఈ ముద్దుగుమ్మ ఆస్ట్రేలియాలో జన్మించింది. తల్లిదండ్రులు ఇండియా కి చెందిన వాళ్లు. అయితే వాళ్ళు ఆస్ట్రేలియాలో స్థిరపడటంతో సిడ్నీలో అనుషా దండేకర్ పెరగటం జరిగింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో ఇంకా టీవీ యాంకర్ గా యాక్టర్ మరియు నటిగా ఎంటర్టైన్మెంట్ రంగంలో రాణిస్తూ ఉంది. 19 సంవత్సరాల వయసులో 2002లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

Anusha Dandekar Stunning Look at Alanna Pandey Ivor Wedding Reception
Anusha Dandekar Stunning Look at Alanna Pandey Ivor Wedding Reception

MTV లో హౌస్ ఆఫ్ స్టైల్ యాంకర్ గా సెలెక్ట్ అయింది. 2008లో కాస్మోపాలిటీన్ ఫన్ ఫియర్లెస్ ఫిమేల్ అవార్డుసులో ఉత్తమ VJ నీ గెలుచుకోవటం జరిగింది. 2003లో “దండేకర్ ముంబై మ్యాట్ని” అనే సినిమాతో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబచ్చన్, సంజయ్ దత్, జాన్ అబ్రహం వంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కూడా అవకాశాలు అనుషా దండేకర్ అందుకోవటం జరిగింది. అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ అలానా పాండే ఐవర్ పెళ్లి రిసెప్షన్ కి రావడం జరిగింది.

Advertisement

Anusha Dandekar's Stunning Look at Alanna Pandey-Ivor's Wedding Reception -  YouTube

బ్లాక్ కారులో అనుషా దండేకర్ దిగగా ఆమె అందాలకు ఫోటోగ్రాఫర్లందరూ ముగ్దులయ్యారు. కారులో నుండి ఆమె దిగుతూ ఉండగా ఆమె ఏదా అందాలు కెమెరాలకు చిక్కాయి. బిగితైన అందాలతో ఫోటోలకు ఫోజులిచ్చింది. అనుషా దండేకర్… తాజా లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్రెంట్ అందాలతో పాటు నడుము మరియు బొడ్డు అందాలు చూపిస్తూ… ఫోటోగ్రాఫర్లకు అదరగొట్టే ఫోజులు ఇవ్వడం జరిగింది.

Advertisement
Advertisement