Anushka : అతను అంటే నాకు చచ్చేంత ఇష్టం… తను లేకపోతే నేనులేను ” అసలు నిజం బయటపెట్టిన అనుష్క ..

Authored By aruna | The Telugu News | Published on: February 15, 2023, 8:00 pm

Anushka : టాలీవుడ్ లో అనుష్క కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ సూపర్ ‘ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇకపోతే టాలీవుడ్ లో ప్రభాస్ అనుష్కల జంటకు చాలామంది అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఫాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీలు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నారు.

కానీ అనుష్క ప్రభాస్ లు మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని చెప్పుకొస్తూనే ఉన్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం వీళ్ళిద్దరి పెళ్లి చేసుకోవాలి అంటూ గోలగోల చేస్తున్నారు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా గతంలో అనుష్క ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అనుష్క తన క్రష్ గురించి బయటకు చెప్పింది. ఆయన మరెవరో కాదు అప్పట్లో క్రికెట్ ని అల్లాడించిన రాహుల్ ద్రావిడ్. ఇప్పుడు ధోని, విరాట్లకు ఫ్యాన్స్ ఎలా ఉండేవారో అప్పట్లో రాహుల్ ద్రావిడ్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.

Anushka open about her love story

Anushka open about her love story

ఆయన బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వస్తే సిక్స్ లు, ఫోర్లు ఫటా ఫట్ కొట్టేసేవారు. అయితే అనుష్క ఆ ఇంటర్వ్యూలో నాకు రాహుల్ ద్రావిడ్ అంటే క్రష్ అని, ఆయనంటే చచ్చేంత ఇష్టమని చెప్పింది. వాలెంటైన్స్ డే సందర్భంగా అనుష్క ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ విషయంలో అనుష్క ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రభాస్ కూడా అంతే సైలెంట్ గా ఉంటున్నాడు. కానీ వీళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటారు అని అభిమానులు ఇప్పటికి అనుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరూ ఏం చేస్తారో చూడాలి.

aruna

No bio available for this author.

  1. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  2. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  3. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  4. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  5. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  6. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  7. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp