
Anushka : అనుష్క అలాంటివి మొదలు పెడితే మిగతా హీరోయిన్స్ ఎందుకు పనికిరారు.. ఫ్యాన్స్ కి ఇక పండుగ షురూ..!
Anushka : స్వీటీ అనుష్క సినిమాల విషయంలో ఎందుకో వెనకపడుతుంది. నిశ్శబ్ధం సినిమా తర్వాత ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా అనుష్క టాప్ రేంజ్ దూసుకెళ్లింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి మెప్పించింది. తెలుగులో అనుష్క నెంబర్ 1 ప్లేస్ ని సాధించుకుంది. ఐతే ఈమధ్య ఎందుకో అమ్మడు వరుస సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకుంటుంది. సైజ్ జీరో కోసం బరువు పెరిగిన అనుష్క దాన్ని తగ్గించుకోవడం కోసం నానా తంటాలు పడింది. ఫైనల్ గా మళ్లీ మునుపటి రూపాన్ని పొందిన అమ్మడు ఇక మీదట వరుస సినిమాలు చేయాలని అనుకుంటుంది.
అనుష్క ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఘాటి సినిమా చేస్తుంది. ఈ సినిమా కూడా అనుష్క రేంజ్ ప్రాజెక్ట్ గా రాబోతుందని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాతో పాటుగా అమ్మడు మాలయాళంలో ఒక సినిమా చేస్తుంది. ఆ సినిమాలో అనుష్క డిఫరెంట్ రోల్ లో కనిపిస్తుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే లేటెస్ట్ గా అనుష్క దగ్గరకు ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ వచ్చిందట. ఆ సినిమాలో అనుష్క ఇదివరకులా గ్లామర్ రోల్ లో కనిపించాలని మేకర్స్ అన్నారట.
Anushka : అనుష్క అలాంటివి మొదలు పెడితే మిగతా హీరోయిన్స్ ఎందుకు పనికిరారు.. ఫ్యాన్స్ కి ఇక పండుగ షురూ..!
ఐతే తన ఫ్యాన్స్ కూడా కొన్నాళ్లుగా ఆమెను గ్లామర్ రోల్ లో చూడాలని ముచ్చటపడుతున్నారు. అందుకే అనుష్క ఆ ప్రాజెక్ట్ కి సైన్ చేసిందట. ఆ సినిమాలో అనుష్క వింటేజ్ గ్లామర్ ట్రీట్ అందించబోతుందని అంటున్నారు. అదే జరిగితే మాత్రం సినిమా కథ కథనాలు ఎలా ఉన్నా అనుష్క మీద ఆడించేస్తారు ఆమె ఫ్యాన్స్. కెరీర్ మొదట్లో గ్లామర్ విషయంలో నెక్స్ట్ లెవెల్ షో చేసిన స్వీటీ టాప్ రేంజ్ కి వెళ్లాక కూడా ఏమాత్రం తగ్గలేదు.ఐతే కథానాయిక పాత్రలు సినిమాలు చేస్తూ చిన్నగా వాటికి దూరమైంది. అనుష్క ని మళ్లీ గ్లామర్ రోల్ లో చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరిక కూడా కొత్త దర్శకుడు అలాంటి ఒక క్రేజీ స్టోరీతోనే అనుష్కని కలిశాడని తెలుస్తుంది. స్వీటీ కూడా ఫ్యాన్స్ కోసం ఆ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిందని టాక్. మొత్తానికి స్వీటీ అనుష్క మరోసారి తెలుగు ఆడియన్స్ కోసం గ్లామరస్ గా కనిపించడానికి రెడీ అవుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.