Anushka Sharma : హాట్ లుక్ తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న అనుష్క శ‌ర్మ‌.. ఫొటో వైర‌ల్

Authored By mallesh | The Telugu News | Published on: June 8, 2022, 1:30 pm

Anushka Sharma : బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ ఫుల్ బిజీగా ఉంటోంది. పెళ్లికి ముందు సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ విరాట్ కోహ్లీతో మ్యారేజ్ త‌ర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఓ వైపు న‌టిగా బిజీగా ఉంటూనే మ‌రోవైపు బిజినెస్ లో రాణిస్తోంది. ఇటీవ‌ల ఓటీటీ బిజినెస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తోంది. దీంతో తీర‌క లేకుండా గ‌డుపుతోంది అనుష్క. అయితే ఎత బిజీగా ఉన్నా విరాట్ మ్యాచ్ లు మాత్రం మిస్ కాదు. మరోవైపు కుటుంబం బాధ్యతలు కూడా త‌నే చూసుకుంటోంది.

ఇవ‌న్నీ కాకుండా ఫిట్ నెస్ పై కూడా ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌పెట్టింది. కెరీర్ స్టార్టింగ్లో మోడ‌లింగ్ లో మెరిసింది. ప‌లు బ్రాండ్ల‌కు మోడ‌ల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత షారుఖాన్ స‌ర‌స‌న ర‌బ్ నే బ‌నాదీ జోడీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని వ‌రుస సినిమాల‌తో బిజీగా మారింది. ఆ త‌ర్వాత బ‌ద్మాష్ కంపెనీ, బ్యాండ్ బాజా బ‌రాత్, ప‌టియాలా హౌస్, లేడీస్ వ‌ర్సెస్ ర‌క్కీ బేల్, జ‌బ్ త‌క్ హై జాన్, మాతృకి బిజిలీ కా మండోలా, పీకే, బాంబే వెల్వేట్ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

anushka sharma looks viral

anushka sharma looks viral

కాగా ఈ క్ర‌మంలోనే క్రికెట‌ర్ విరాట్ కోహ్లీతో ల‌వ్ లో ఉండి ఇద్ద‌రు ఒక్క‌టైయ్యారు. కాగా వీళ్ల‌కు ఓ పాప కూడా ఉంది. అయితే ప్రస్తుతం అనుష్క ఏ మదర్ ఏజ్ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే మరోవైపు చక్ దా ఎక్స్ ప్రెస్ లోనూ నటిస్తుంది. అంతేకాకుండా ఖాలా అనే మరో వెబ్ సిరీస్ ని కూడా నిర్మిస్తోంది. అయితే ప్ర‌స్తుతం అనుష్క శ‌ర్మ హాట్ ఫొటో వైర‌ల్ అవుతోంది. హాట్ లుక్ తో ఎద అందాల‌తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp